Panchak Kaal
-
#Devotional
Vastu : గురువారం ఈ పరిష్కారం చేస్తే డబ్బుకు, ధాన్యానికి లోటు ఉండదు..!!
కార్తీక మాసంలో గురువారానికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఈ రోజున పంచక కాలం రోజంతా ఉంటుంది. పంచక కాలంటే శాస్త్ర ప్రకారం మంచిదికాదు. కాబట్టి ఈ సమయంలో కొన్ని పనులు చేయడం నిషేధం. కానీ గురువారం విష్ణువు, దేవతలకు అధిపతి అయిన గురువుతో సంబంధం కలిగి ఉంటుంది. జీవిత సమస్యలను అధిగమించడంతోపాటుగా ఆధ్యాత్మిక పురోగతి, సంపద, శ్రేయస్సు ప్రతిష్టను పెంచేందుకు గురువారం ఉపయోగకరంగా ఉంటుంది. అయితే పంచక కాలంలో కొన్ని పనులు చేయడం వల్ల అనేక […]
Date : 03-11-2022 - 5:25 IST