Palvayi Sravanthi
-
#Telangana
Munugode Elections : బీఎస్పీ కింగ్ మేకర్! సర్వేల్లో మునుగోడు వి`చిత్రం`!
మునుగోడు ఉప ఎన్నికల్లో బీఎస్పీ ప్రధాన పార్టీల గెలుపోటములను నిర్దేశించనుంది. ఆ పార్టీకి ఎస్సీ ఓటర్లు 15శాతం వరకు మద్ధతు ఉందని తాజా సర్వేల సారాంశం.
Date : 14-10-2022 - 1:18 IST -
#Telangana
Munugode Elections : మునుగోడులో మెజార్టీ తెచ్చిన కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి అదిరిపోయే ఆఫర్!!
మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవడం రేవంత్ రెడ్డికి కూడా కఠిన పరీక్షగా మారడంతో, ఆయన మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలో ప్రచారం సాగించడానికి తిరుగుతున్న వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులకు బంపర్ ఆఫర్ ప్రకటించినట్టుగా తెలుస్తుంది. పూర్తి వివరాలను కింద వీడియోలో చూడండి..
Date : 21-09-2022 - 12:15 IST -
#Telangana
Munugode : టిక్కెట్ ఇవ్వకపోతే జంప్?
కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తోన్న పాల్వాయి స్రవంతిరెడ్డి మునుగోడు నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓడారు. ఈసారి ఆమెకు టిక్కెట్ లభించకపోతే స్రవంతిపై టీఆర్ఎస్, బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ వేర్వేరుగా చేసే అవకాశం ఉంది.
Date : 26-08-2022 - 3:00 IST