PA Balaji
-
#Speed News
Balakrishna PA Arrest:: బాలకృష్ణ పీఏ అరెస్ట్.. అసలు కారణం ఇదే..!
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ బాలాజీని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్ర–కర్ణాటక సరిహద్దులోని చిక్ బళ్లాపూర్ జిల్లా గౌరీబిదనూరు తాలూకా పరిధిలోని నగిరిగెర బీఎన్‌ఆర్ రెస్టారెంట్ వద్ద ఉన్న పేకాట క్లబ్‌పై కర్ణాటక స్పెషల్ పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలో హైటెక్ పద్ధతిలో పేకాట ఆడుతున్నబాలకృష్ణ పీఏ బాలాజీతో పాటు 19 మందిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో వారి వద్ద నుంచి 1,56,750 నగదు, 8 కార్లు, 3 బైక్‌లు స్వాధీనం […]
Date : 22-03-2022 - 10:37 IST