P. Gannavaram
-
#Andhra Pradesh
Tragedy : విషాదంగా మారిన విహారయాత్ర.. పంటకాలువలోకి దూసుకెళ్లిన కారు
Tragedy : చింతావారి పేట సమీపంలోని పంటకాలువలోకి ఒక కారు దూసుకుపోవడంతో కుటుంబంలోని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనలో భర్త విజయ్ కుమార్ మాత్రమే ప్రాణాలతో బయటపడగా, అతని భార్య ఉమ, ఇద్దరు కుమారులు మనోజ్, రోహిత్ ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషాదం కోనసీమ ప్రజలను తీవ్రంగా కలిచి వేసింది.
Published Date - 12:11 PM, Tue - 10 December 24 -
#Andhra Pradesh
YCP : పి.గన్నవరం లో వైసీపీకి భారీ షాక్..
వైసీపీకి పి. గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన చిట్టిబాబుకు ఈసారి టిక్కెట్ దక్కలేదు
Published Date - 01:07 PM, Sat - 13 April 24 -
#Andhra Pradesh
Pawan Kalyan: ఆ రెండు నియోజకవర్గాల్లో నా వ్యక్తిగత పర్యవేక్షణ ఉంటుంది.. జనసేన జెండా ఎగరేయాలి..
అన్ని జిల్లాలకు అన్నంపెట్టే నెల గోదావరి జిల్లాలు. అందుకే వారాహి యాత్రను ఇక్కడ నుండే ప్రారంభించానని పవన్ చెప్పారు.
Published Date - 08:11 PM, Sat - 24 June 23