Organ Donation.
-
#Telangana
VC Sajjanar : ఇది నిజమైన మానవత్వానికి నిదర్శనం..
VC Sajjanar : ఎల్‌బీ నగర్‌కు చెందిన డాక్టర్ నంగి భూమిక ఇటీవల నార్సింగి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. వైద్యుల ప్రయత్నాలు కొనసాగినా, ఆమెను బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. ఈ విషాద సమయంలో, ఆమె కుటుంబం మహోన్నత నిర్ణయం తీసుకుని అవయవదానం ద్వారా ఐదుగురికి కొత్త జీవితం అందించింది. వారి మానవతా హృదయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.
Published Date - 10:16 AM, Mon - 10 February 25 -
#Telangana
NIMS : నిమ్స్ వైద్యుల ఘనత.. 10 ఏళ్లలో 1000 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్లు పూర్తి
NIMS : నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) యూరాలజీ బృందం గత దశాబ్ద కాలంలో 1000 కిడ్నీ మార్పిడిని పూర్తి చేసింది, ఇది సంస్థ యొక్క మూత్రపిండ మార్పిడి కార్యక్రమంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.
Published Date - 07:35 PM, Wed - 16 October 24 -
#Health
World Organ Donation Day : అవయవ దానం చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి..!
అవయవ దానం చేయడం అంటే ఒక వ్యక్తికి కొత్త జీవితాన్ని అందించడం. అవయవ దానం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి, మరణానంతరం అవయవాలను దానం చేయడానికి ఎక్కువ మందిని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 13 న ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని జరుపుకుంటారు.
Published Date - 12:14 PM, Tue - 13 August 24 -
#Cinema
Viswak Sen: విశ్వక్ సేన్ సంచలన నిర్ణయం.. శభాష్ అంటున్న నెటిజన్స్
Viswak Sen: యువ నటుడు విశ్వక్ సేన్…తన అవయవాలను దానం చేస్తానని ప్రకటించారు. మరణాంతరం అవయవాలను దానం చేయడం వల్ల ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపవచ్చని విశ్వక్ సేన్ అన్నారు. హైదరాబాద్ అమీర్ పేట మెట్రో స్టేషన్ లో ప్రముఖ అవయవదాన స్వచ్ఛంద సంస్థ……”మెట్రో రెట్రో” పేరుతో 27వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు శైలేష్ కొలనుతో పాటు ముఖ్య అతిథిగా విశ్వక్ సేన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తన అవయవాలను దానం చేస్తున్నట్లు విశ్వక్ […]
Published Date - 09:54 PM, Sun - 16 June 24 -
#Special
Organ Donation: ఉద్యోగులు భళా.. అవయవ దానానికి 1650 మంది ఉద్యోగుల ప్రతిజ్ఞ
1650 మంది ఉద్యోగులు తమ అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
Published Date - 11:25 AM, Mon - 11 December 23 -
#Speed News
Tamilanadu: శరీర అవయవ దానం..ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు..
అవయవదానానికి సంబంధించి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. మరణానికి ముందు ఎవరైతే అవయవాలను దానం చేస్తారో వారి అంత్యక్రియలను ప్రభుత్వం గౌరవప్రదంగా నిర్వహిస్తుందని చెప్పారు
Published Date - 08:20 PM, Sat - 23 September 23 -
#South
CM Stalin: అవయవ దానంపై సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం
అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు తమిళనాడు ప్రభుత్వం ఓ సంచలన ప్రకటన చేసింది.
Published Date - 03:45 PM, Sat - 23 September 23 -
#Cinema
Vijay Devarakonda: అవయవ దానం పై రౌడీ హీరో సంచలన నిర్ణయం..!!
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. అయినా ఛాన్సులు వెల్లువలా వస్తున్నాయి. ఓ వైపు ప్లాపులు.. మరో వైపు బాలీవుడ్ లో అవకాశాలు రావడం గమనార్హం. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన లైగర్ మూవీ… బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిందే. దీంతో రౌడీ బాయ్ కాస్త నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం రెండేళ్లు కష్టపడ్డాడు విజయ్ దేవరకొండ. తన కష్టమంతా వ్రుదా అయ్యింది. ప్రస్తుతం ఖుసి […]
Published Date - 07:28 PM, Thu - 17 November 22