Oppenheimer
-
#Cinema
RC16 : రామ్ చరణ్ ఆర్‌సీ 16 సినిమాలో నెగటివ్ రీల్ ప్రయోగం..!
RC16 : ఈ రోజు మనం డిజిటల్ టైములో జీవిస్తున్నాం, ప్రతీ విషయం డిజిటల్ ఫార్మాట్‌లోకి మారింది. అయితే, ఒకప్పుడు సినిమాలు తీసేందుకు నెగటివ్ రీల్స్ ఉపయోగించేవారు. కానీ ఇప్పుడున్న డిజిటల్ టెక్నాలజీతో ఎన్నో సమస్యలు పరిష్కరించబడినప్పటికీ, రామ్ చరణ్ తన కొత్త సినిమా RC16లో కొంత భాగం నెగటివ్ రీల్స్‌తో షూట్ చేయబోతున్నారు. ఈ ప్రయోగం సినిమాటోగ్రఫీ , సృష్టి దృష్టిలో ఒక కొత్త దిశగా మార్పు తీసుకురాగలదని భావిస్తున్నారు.
Published Date - 01:34 PM, Sun - 2 February 25 -
#Cinema
Oscars 2024 : ఆస్కార్ అవార్డుల ఫుల్ లిస్టు ఇదిగో..
Oscars 2024 : అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఉన్న డాల్బీ థియేటర్ వేదికగా 96వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.
Published Date - 11:47 AM, Mon - 11 March 24 -
#Cinema
Oppenheimer : దుమ్మురేపిన ‘ఓపెన్ హైమర్’.. ఏడు ఆస్కార్ అవార్డులు కైవసం
Oppenheimer : ‘ఓపెన్ హైమర్’ మూవీ దుమ్ము రేపింది. సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డుల పోటీలో ఎవరూ అందుకోలేనంత స్పీడుతో దూసుకుపోయింది.
Published Date - 11:07 AM, Mon - 11 March 24 -
#Speed News
Wikipedia Top Searches : వికీపీడియా సెర్చ్‌లో టాప్ ఇండియన్ పేజెస్ ఇవే..
Wikipedia Top Searches : వికీపీడియా.. మనకు ఏవిషయం మీద డౌట్ వచ్చినా, తీర్చేసే డిజిటల్ వేదిక.
Published Date - 11:32 AM, Wed - 6 December 23 -
#Cinema
Hollywood Movies : హాలీవుడ్ సినిమాలు ఇండియాలో 100 కోట్లు.. ఓపెన్ హైమర్, మిషన్ ఇంపాజిబుల్ 7 హవా..
ఈ నెల జులైలో చెప్పుకోదగ్గ హాలీవుడ్ సినిమాలు మిషన్ ఇంపాజిబుల్ 7(Mission Impossible 7), బార్బీ(Barbie), ఓపెన్ హైమర్(Oppenheimer) రిలీజ్ అయ్యాయి.
Published Date - 06:33 PM, Sun - 30 July 23 -
#Cinema
KA Paul : ఓపెన్‌హైమర్ సినిమా చూసిన KA పాల్.. లైఫ్‌లో మొదటి సారి సినిమా చూశాను అంటూ..
తాజాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్(KA Paul ప్రసాద్ ఐమాక్స్ లో ఓపెన్‌హైమర్ సినిమా చూశారు. ఈ సినిమా చూసిన అనంతరం మీడియాతో మాట్లాడారు పాల్.
Published Date - 07:30 PM, Mon - 24 July 23