HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Trending
  • >Chatgpt Oppenheimer And Indian Entertainment Top The Most Viewed Wikipedia Pages In 2023

Wikipedia Top Searches : వికీపీడియా సెర్చ్‌లో టాప్ ఇండియన్ పేజెస్ ఇవే..

Wikipedia Top Searches : వికీపీడియా.. మనకు ఏవిషయం మీద డౌట్ వచ్చినా, తీర్చేసే డిజిటల్ వేదిక.

  • By Pasha Published Date - 11:32 AM, Wed - 6 December 23
  • daily-hunt
Wikipedia Top Searches
Wikipedia Top Searches

Wikipedia Top Searches : వికీపీడియా.. మనకు ఏవిషయం మీద డౌట్ వచ్చినా, తీర్చేసే డిజిటల్ వేదిక. 2023 సంవత్సరంలో అత్యధిక వ్యూస్ వచ్చిన వికీమీడియా పేజెస్ ఏవి ? దీనికి సంబంధించిన వివరాలను వికీమీడియా ఫౌండేషన్ విడుదల చేసింది.  ఇంగ్లిష్ వికీపీడియా ఈ ఏడాది 8,400 కోట్ల వ్యూస్‌ను సాధించింది. అత్యధికంగా ఏఐ చాట్​బాట్ ‘చాట్​ జీపీటీ’ (ChatGPT) పేజీని 4.94 కోట్ల మంది నెటిజన్లు వీక్షించారు. దీంతో ఈ పేజీ వ్యూస్​‌పరంగా తొలి స్థానంలో నిలిచింది. ‘2023 సంవత్సరంలో మరణాల’ వికీపీడియా పేజీ రెండో స్థానంలో నిలిచింది. ఈ పేజీలోని మరణాలకు సంబంధించి సమాచారాన్ని వినియోగదారులు ఎక్కువగా సెర్చ్ చేశారు. టాప్ సెర్చ్ జరిగిన వికీపీడియా పేజీల జాబితాలో మన ఇండియాకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి.  క్రికెట్, బాలీవుడ్ సినిమాలకు ఈ లిస్టులో ప్లేస్ దక్కింది. ‘ఇండియా’ కూటమికి సంబంధించిన వికీపీడియా పేజీని అత్యధికులు(Wikipedia Top Searches) వీక్షించారు.

We’re now on WhatsApp. Click to Join.

వికీపీడియాలో వ్యూస్‌పరంగా టాప్ పేజెస్ ఇవీ.. 

పేజీ  –   వ్యూస్

  • చాట్​జీపీటీ –  4.94 కోట్లు ​
  • 2023 మరణాలు – 4.26 కోట్లు
  • 2023 క్రికెట్​ వరల్డ్​ కప్ ​- 3.81 కోట్లు
  • ఇండియన్​ ప్రీమియర్​ లీగ్ ​- 3.20 కోట్లు
  • ఓపెన్ ​హైమర్ ​(మూవీ) – 2.83 కోట్లు
  • క్రికెట్​ వరల్డ్​ కప్ ​- 2.59 కోట్లు
  • జే.రాబర్ట్​ ఓపెన్ ​హైమర్ –  2.56 కోట్లు
  • జవాన్​(హిందీ మూవీ) – 2.17 కోట్లు
  • 2023 ఇండియన్​ ప్రీమియర్​ లీగ్ ​- 2.06 కోట్లు
  • పఠాన్​(​హిందీ మూవీ) – 1.99 కోట్లు
  • ది లాస్ట్ ఆఫ్​ యూఎస్​ (టీవీ సిరీస్​) –  1.97 కోట్లు
  • టేలర్​ స్విఫ్ట్ ​- 1.94 కోట్లు
  • బార్బీ(మూవీ) –  1.80 కోట్లు
  • క్రిస్టియానో రొనాల్డో- 1.74 కోట్లు
  • లియోనెల్​ మెస్సీ – 1.66 కోట్లు
  • ప్రీమియర్​ లీగ్​ – 1.66 కోట్లు
  • మాథ్యూ పెర్రీ –  1.64 కోట్లు
  • యునైటెడ్​ స్టేట్స్​- 1.62 కోట్లు
  • ఎలాన్​ మస్క్​- 1.43 కోట్లు
  • అవతార్​ : ది వే ఆఫ్​ వాటర్​- 1.43 కోట్లు
  • ఇండియా- 1.38 కోట్లు
  • లిసా మ్యారీ ప్రెస్లే- 1.37 కోట్లు
  • గార్డియన్స్​ ఆఫ్​ ది గెలాక్సి Vol 3 – 1.33 కోట్లు
  • రష్యా-ఉక్రెయిన్​ యుద్ధం- 1.27 కోట్లు
  • ఆండ్రూ టేట్​- 1.27 కోట్లు

Also Read: Vo5G : స్మార్ట్‌ఫోన్లలో మరో విప్లవం ‘వో5జీ’.. ఏమిటిది ?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ChatGPT
  • Indian Entertainment
  • Oppenheimer
  • Top 25 Report
  • Wikipedia
  • Wikipedia Top Searches

Related News

    Latest News

    • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd