Operation Mahadev
-
#India
Pahalgam attacker : పహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ ఉగ్రవాదులే.. వెలుగులోకి మరో ఆధారం
మృతదేహం అందుబాటులో లేనప్పుడు నిర్వహించే ‘జనాజా-ఎ-గైబ్’ విధానంలో ఆయన అంత్యక్రియలు జరపడం గమనార్హం. ఈ కార్యక్రమం రావల్‌కోట్‌లోని ఖైగాలా ప్రాంతంలో జరిగింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని ఈ గ్రామంలో పలువురు పెద్దలు పాల్గొన్న ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఓ టెలిగ్రామ్ ఛానల్‌లో వెలువడ్డాయి.
Published Date - 12:44 PM, Sun - 3 August 25 -
#India
Jammu and Kashmir : మరో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
పూంచ్ జిల్లాలోని జెన్ ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అనుమానాస్పదంగా కదులుతున్న ఇద్దరు వ్యక్తులను బలగాలు గుర్తించాయి. వెంటనే వారిని నిలిపివేయడానికి ప్రయత్నించగా, కాల్పులు ప్రారంభమయ్యాయి. భద్రతా బలగాలు తక్షణమే ఎదురుతిరిగి కాల్పులకు దిగడంతో తీవ్రమైన ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.
Published Date - 10:28 AM, Wed - 30 July 25 -
#India
Parliament Session : తనకు అడ్డుపడుతున్న ప్రతిపక్ష సభ్యులకు కౌంటర్ ఇచ్చిన షా
Parliament Session : జమ్మూ-కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు పర్యాటకులను మతం అడిగి మరీ కాల్చిచంపిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.
Published Date - 01:58 PM, Tue - 29 July 25 -
#India
Lok Sabha : ఆపరేషన్ మహాదేవ్‌లో ముగ్గురు పహల్గాం ఉగ్రవాదులు హతం..అమిత్ షా ప్రకటన
హతమైన వారిలో ప్రధాన నిందితుడు సులేమాన్ ఉన్నట్టు వెల్లడించారు. ఇతడు పహల్గాం దాడికి సూత్రధారి అని, అతడి ఇద్దరు అనుచరులు అఫ్గాన్, జిబ్రాన్ కూడా ఈ దాడిలో పాల్గొన్నట్టు స్పష్టం చేశారు. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (Lashkar-e-Taiba)కు ఈ ముగ్గురు ఉగ్రవాదులు చెందినవారని షా పేర్కొన్నారు.
Published Date - 01:42 PM, Tue - 29 July 25 -
#India
Pahalgam Attack : ఇది కదా వార్తంటే.. ముగ్గురు పహల్గామ్ ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్
Pahalgam Attack : గత రెండు నెలల క్రితం 26 మంది అమాయక పర్యాటకులను దారుణంగా హతమార్చిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ ఎన్‌కౌంటర్‌లో చిక్కుకున్నట్లు సమాచారం.
Published Date - 02:13 PM, Mon - 28 July 25