Opening Ceremony
-
#Sports
Virat Kohli- Rinku Singh: విరాట్‌ను పట్టించుకోని రింకూ సింగ్! సోషల్ మీడియాలో వీడియో వైరల్!
ఈసారి లీగ్‌లో తొలి మ్యాచ్ కేకేఆర్, ఆర్‌సీబీ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రారంభ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సమయంలో దిశా పట్నీ, కరణ్ ఔజ్లా, శ్రేయా ఘోషల్‌తో కలిసి ప్రదర్శన ఇచ్చారు.
Date : 22-03-2025 - 10:49 IST -
#Sports
IOC apologizes: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకుల భారీ తప్పిదం, దక్షిణ కొరియా ఫైర్
ఒలింపిక్ నిర్వాహకులు దక్షిణ కొరియా జట్టును ఉత్తర కొరియా జట్టుగా తప్పుగా పిలిచారు.దీంతో దక్షిణ కొరియా జట్టు ఆగ్రహానికి గురైంది. అయితే తమ తప్పును అంగీకరించిన ఒలింపిక్స్ నిర్వాహకులు ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగబోమని భరోసా ఇచ్చారు.
Date : 27-07-2024 - 4:03 IST -
#Sports
IPL 2024 Opening Ceremony: నేటి నుంచి ఐపీఎల్-17వ సీజన్ ప్రారంభం.. ప్రారంభోత్సవంలో సందడి చేయనున్న స్టార్లు వీరే..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (IPL 2024 Opening Ceremony) మార్చి 22, శుక్రవారం నుండి ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్‌లో గత సీజన్ విజేత చెన్నై సూపర్ కింగ్స్.. ట్రోఫీ కోసం తహతహలాడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.
Date : 22-03-2024 - 7:20 IST -
#Sports
IPL 2024 Opening Ceremony: స్టార్స్ తో ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ… వేడుకల్లో పెర్ఫార్మ్ చేసేది ఎవరంటే ?
వరల్డ్ క్రికెట్ లో క్రేజీయెస్ట్ లీగ్ ఐపీఎల్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మోస్ట్ పాపులర్ మాత్రమే కాదు బ్రాండింగ్ లోనూ, క్వాలిటీలోనూ, వ్యూయర్ షిప్ లోనూ ఐపీఎల్ దరిదాపుల్లో కూడా మరే లీగ్ లేదు.
Date : 20-03-2024 - 5:05 IST -
#Sports
WPL 2024 Opening Ceremony: మహిళల ఐపీఎల్ కు కౌంట్ డౌన్.. గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీకి బీసీసీఐ ఏర్పాట్లు
మహిళల ప్రీమియర్ లీగ్ డబ్ల్యూపీఎల్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ టోర్నీ రెండో సీజన్ ఫిబ్రవరి 23 నుంచి మొదలుకానుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ప్రారంభ మ్యాచ్ జరగనుంది.
Date : 20-02-2024 - 4:41 IST -
#India
Opposition Boycott : పార్లమెంట్ ప్రారంభోత్సవం బైకాట్..విపక్షాలు ఏకం
కొత్త పార్లమెంట్ భవనం దేశంలోని విపక్ష పార్టీలను ఏకతాటిపైకి తెచ్చింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాదని.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈనెల 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభిస్తుండటంపై అవి దండుకట్టాయి. రాజ్యాంగం ఇచ్చిన ప్రోటోకాల్ కు ప్రధాని మోడీ తిలోదకాలు ఇస్తున్నారని ఆరోపిస్తున్న ప్రతిపక్ష పార్టీలు ఈ ప్రారంభోత్సవానికి దూరంగా ఉండాలని (Opposition Boycott) నిర్ణయించాయి. ఈ మేరకు కాంగ్రెస్ సహా 19 పార్టీలు బుధవారం సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. also read : New […]
Date : 24-05-2023 - 12:48 IST -
#Sports
IPL 2023 Opening Ceremony LIVE: ఐపీఎల్ కు గ్లామర్ షో.. రష్మిక, తమన్నా లైవ్ డాన్స్
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న IPL 2023 వచ్చేస్తోంది. ఇవాళ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌ను కు సంబంధించిన వేడుకలు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో సాయంత్రం 6 గంటలకు
Date : 31-03-2023 - 2:43 IST -
#Sports
IPL 2023: ఐపీల్ ప్రారంభోత్సవంలో సందడి చేయబోతున్న మిల్క్ బ్యూటీ?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమన్నా సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి
Date : 29-03-2023 - 6:26 IST -
#Sports
Hockey World Cup 2023: ఘనంగా హాకీ ప్రపంచకప్ ప్రారంభోత్సవం
పురుషుల హాకీ ప్రపంచకప్ (Hockey World Cup 2023) సంబరం ముందే వచ్చేసింది. మ్యాచ్‌ల నిర్వహణ కంటే రెండు రోజుల ముందుగానే ఈ మెగా టోర్నీ ఆరంభోత్సవ వేడుకలు జరిగాయి. బుధవారం ఒడిషాలోని బారాబతి స్టేడియంలో ప్రపంచకప్ ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు.
Date : 12-01-2023 - 7:15 IST