Ongc Pipeline
-
#Andhra Pradesh
కోనసీమ జిల్లాలో ఓఎన్‌జీసీ పైప్‌లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్
Gas Leak అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపుతోంది. మలికిపురం మండలంలోని ఇరుసమండ వద్ద ఓఎన్‌జీసీ పైప్‌లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. దీంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఓఎన్‌జీసీ సాంకేతిక నిపుణులు అక్కడికి చేరుకున్నారు. గ్యాస్ లీకేజీ ఘటనతో స్థానికులు భయపడిపోతున్నారు. మరోవైపు కోనసీమ జిల్లాలో గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీగా గ్యాస్ లీకైంది. […]
Date : 05-01-2026 - 3:11 IST