Omicron Variant Cases
-
#India
Covid 19: భారతదేశంలో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి
భారతదేశంలో ఓమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. పది రాష్ట్రాలకు విస్తరించిన ఓమిక్రాన్ కేసుల విషయంలో ఇప్పటికే సెంచరీకి చేరువవుతోంది. రాష్ట్రాల వారీగా చూస్తే ఒక్క మహారాష్ట్రలోనే 32 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
Published Date - 11:44 PM, Thu - 16 December 21