Olympics2024
-
#Sports
Paris Olympics 2024: భారత్ కు మరో పతాకం
పారిస్ ఒలింపిక్స్-2024లో మను భాకర్ భారత్‌కు తొలి పతకాన్ని అందించింది. అయితే ఈ రోజు మంగళవారం కూడా మను తన అద్భుతమైన ఆటతో భారత్‌కు మళ్లీ పతకం సాధించింది. ఈసారి మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి కాంస్య పతకం సాధించారు. ఈ గేమ్‌లలో భారత్‌కు ఇది రెండో పతకం. 2012 తర్వాత తొలిసారి షూటింగ్‌లో భారత్‌కు రెండు ఒలింపిక్ పతకాలు దక్కాయి.
Date : 30-07-2024 - 1:59 IST -
#Telangana
Paris Olympics 2024: తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ ఫోన్
2024 పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనే రాష్ట్రానికి చెందిన క్రీడాకారులకు ఫోన్ చేసి మాట్లాడారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొదటి రౌండ్‌లో విజయం సాధించినందుకు వారిని అభినందించారు.
Date : 29-07-2024 - 3:39 IST -
#Sports
Paris Olympics 2024: షూటర్ మను భాకర్‌కు హర్యానా సీఎం శుభాకాంక్షలు
షూటర్ మను భాకర్‌కు హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ అభినందనలు తెలిపారు.ఆమె అంకితభావం, కృషి మరియు పట్టుదలతో ప్రపంచ వేదికపై ఈ ప్రతిష్టాత్మక విజయాన్ని సాధించడంపై ముఖ్యమంత్రి ఆమెను కొనియాడారు. ఆమె దేశవ్యాప్తంగా ఔత్సాహిక అథ్లెట్లకు స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలిచిందని పేర్కొన్నారు.
Date : 28-07-2024 - 7:00 IST -
#Sports
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ లో భారత్ బోణీ, తొలి పతకం అందించిన మను బాకర్
పారిస్ ఒలింపిక్స్ లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో మను బాకర్ సత్తా చాటింది. రజతం గెలిచే ఛాన్స్ వచ్చినప్పటకీ... కేవలం 0.1 పాయింట్ తేడాతో మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో కాంస్యం సాధించింది. ఫైనల్లో మను బాకర్ 221.7 పాయింట్లు స్కోర్ చేసింది.
Date : 28-07-2024 - 6:16 IST -
#Sports
Paris Olympics : భారత్ బోణీ..తొలి పతకం అందించిన మను బాకర్
రెండుసార్లు మను బాకర్ కొరియన్ షూటర్ ను వెనక్కి నెట్టి సెకండ్ ప్లేస్ లో నిలిచినా చివరి వరకూ దానిని నిలుపుకోలేకపోయింది
Date : 28-07-2024 - 4:54 IST -
#World
Paris Olympics 2024: ఒలింపిక్స్ లో సత్తా చాటిన పీవీ సింధు
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన ప్రచారాన్ని అద్భుత విజయంతో ప్రారంభించింది. మహిళల సింగిల్స్ గ్రూప్-ఎమ్‌లో మాల్దీవులకు చెందిన ఫాతిమా నబాహా అబ్దుల్ రజాక్‌పై పివి సింధు తన తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ విజయంతో పతకం దిశగా తొలి అడుగు పడింది.
Date : 28-07-2024 - 2:19 IST -
#World
Paris Olympics 2024: ఒలింపిక్స్ లో డోపింగ్ కేసు, నైజీరియా బాక్సర్ సస్పెండ్
అండర్ 60 కేజీల విభాగంలో 22 ఏళ్ల నైజీరియా బాక్సర్ సింథియా టెమిటాయో ఒగున్‌సెమిలోర్ సోమవారం ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేయాల్సి ఉంది.దానికి ఆమె సస్పెండ్ కు గురయ్యారు.
Date : 28-07-2024 - 1:29 IST -
#Sports
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్.. ఏందులో పతకాలు సాధించగలం..?
మహిళల 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో మహిళా షూటర్ మను భాకర్ అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్‌కు చేరుకుంది. మను పతకం గెలుచుకునే ప్రధాన పోటీదారుల్లో ఒకరిగా నిలిచింది.
Date : 28-07-2024 - 9:15 IST -
#Sports
2024 Paris Olympics : పీవీ సింధు కట్టిన చీరపై వివాదం
మీరు డిజైన్ చేసిన ఈ వేడుకల యూనిఫామ్‌ల కన్నా మెరుగైన చీరలు రూ.200లకు ముంబయి వీధుల్లో నేను చూశాను
Date : 27-07-2024 - 9:57 IST -
#World
Paris Olympics : ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో ఓటమి
సెర్బియాకు చెందిన డామిర్ మైక్‌కి అగ్రస్థానం దక్కడంతో మొదటి 8 మంది ఫైనల్‌లో పోటీపడనున్నారు. పారిస్ 2024 ఒలింపిక్స్‌లో 1వ రోజున , 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో వారి జోడీ ఫైనల్స్‌కు చేరుకోకపోవడంతో పతకంపై భారత్ ఆశలు అడియాసలయ్యాయి.
Date : 27-07-2024 - 4:47 IST -
#World
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌లో చైనాకు తొలి స్వర్ణం
పారిస్ ఒలింపిక్స్ లో పతకాల వేట షురూ అయింది. తొలి స్వర్ణ పతకాన్ని చైనా కైవసం చేసుకుంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో చైనా గోల్డ్ మెడల్‌ను గెలుచుకుంది.
Date : 27-07-2024 - 4:39 IST -
#Sports
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో మిలియన్ల కొద్దీ కండోమ్‌ల పంపిణీ
టోక్యో ఒలింపిక్స్ 2020లో నిర్వాహకులు అథ్లెట్లకు లక్షల కండోమ్‌లను పంపిణీ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ 2024లో కూడా అలాంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. డైలీ మెయిల్ నివేదిక ప్రకారం ప్యారిస్‌లోని అథ్లెట్ల గ్రామంలో కండోమ్ ప్యాకెట్లు కనిపించాయి.
Date : 27-07-2024 - 3:20 IST -
#Sports
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ పోటీలో బీజేపీ ఎమ్మెల్యే, ఆమె ఎవరో తెలుసా?
ఒలింపిక్స్ లో ఒక ఎమ్మెల్యే పాల్గొననుండటంతో ఆమె గురించి తెలుసుకోవాలని స్పోర్ట్స్ లవర్స్ ఆరాటపడుతున్నారు. శ్రేయాసి సింగ్ మాజీ ఎంపీ దిగ్విజయ్ సింగ్ కుమార్తె. బీహార్‌లోని జముయి నుండి శాసనసభ సభ్యురాలిగా పోటీ చేసిన గెలిచింది.
Date : 27-07-2024 - 2:11 IST