Nutrients In Palakura
-
#Life Style
Palakura Idly: పాలకూర ఇడ్లీలో పోషకాలెన్నో.. బ్రేక్ ఫాస్ట్ లో బెస్ట్
ఆకుకూరలు ఆరోగ్యానికి చాలామంచిది. ప్రతిరోజూ తింటే ఇంకా మంచిది. ముఖ్యంగా కంటిచూపుకు ఆకుకూరలు తినడం చాలా ముఖ్యం. వాటిలో ఒకటి పాలకూర. దీనితో కూర, పప్పు, పాలక్ పన్నీర్ వంటి వంటలు తయారు చేసుకుంటారు.
Date : 28-12-2023 - 7:22 IST