NTR Arogya Ratham
-
#Andhra Pradesh
Balakrishna : బాలయ్య సతీసమేతంగా ..`ఎన్టీఆర్ ఆరోగ్య రథం`
హిందూపురం నియోజకవర్గానికి బాలయ్య సతీసమేతంగా వెళ్లారు. అక్కడ సంచార వైద్యసేవల కోసం ఎన్టీఆర్ ఆరోగ్య రథం పేరుతో తయారు చేసిన ప్రత్యేక బస్సును ప్రారంభించారు.
Date : 17-08-2022 - 4:52 IST