NTR 30
-
#Cinema
Devara : ‘దేవర’లో మరో విలన్.. ఎన్టీఆర్ కోసం మలయాళం స్టార్..
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఒకటి వైరల్ గా మారింది. దేవర సినిమాలో మరో విలన్ ఉండబోతున్నట్టు సమాచారం. చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించకపోయినా ఓ మలయాళ నటుడు లీక్ చేసేశాడు.
Date : 22-06-2023 - 8:30 IST -
#Cinema
NTR 30 : అందరు అనుకున్నదే.. NTR 30వ సినిమా ‘దేవర’
నేడు టైటిల్, ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని ప్రకటించారు. తాజాగా ఎన్టీఆర్ 30వ సినిమా టైటిల్ ప్రకటించారు చిత్రయూనిట్.
Date : 19-05-2023 - 7:08 IST -
#Cinema
NTR30 Update: విలన్ వచ్చేశాడు.. ఎన్టీఆర్ తో బాలీవుడ్ రావణ్ డిష్యూం డిష్యూం!
ఆర్ఆర్ఆర్ (RRR) తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ఇదే కావడంతో NTR 30పై భారీ అంచనాలున్నాయి.
Date : 18-04-2023 - 12:45 IST -
#Cinema
NTR 30 : గడ్డం కోసం ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ఆపేశారంట.. ఏకంగా నెల రోజులు..
ఎన్టీఆర్ 30వ సినిమా ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి అయింది. వెంటనే రెండో షెడ్యూల్ మొదలుపెడతారని అనుకున్నారు. కానీ ప్రస్తుతానికి షూటింగ్ ని నెల రోజులు వాయిదా వేశారట.
Date : 14-04-2023 - 7:59 IST -
#Cinema
Junior NTR: జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో పార్టీ.. రాజమౌళి, త్రివిక్రమ్ సహా పలువురు హాజరు.. సోషల్ మీడియాలో పిక్స్ వైరల్..!
జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) బుధవారం రాత్రి తన ఇంట్లో డిన్నర్ పార్టీ అరేంజ్ చేశాడు. దీంట్లో టాలీవుడ్ సెలబ్రెటీలతో పాటు అమెజాన్ స్టూడియోస్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫారెల్ పాల్గొన్నారు.
Date : 13-04-2023 - 9:10 IST -
#Cinema
NTR 30: తారక్ సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్..!
ఎన్టీఆర్ 30' (NTR 30) సినిమా కోసం నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత తారక్ చేస్తున్న ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
Date : 26-03-2023 - 1:50 IST -
#Cinema
NTR 30 Big Update: జాన్వీ కపూర్ ‘బర్త్ డే’ సర్ ప్రైజ్.. NTR 30లో హీరోయిన్ గా ఫిక్స్!
ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయడానికి బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సై అంటోంది. ఇప్పటికే మేకర్స్ ఆమె పోస్టర్ ను విడుదల చేశారు.
Date : 06-03-2023 - 12:21 IST