Novotel
-
#Telangana
Deputy CM Bhatti: భారత్ సమ్మిట్‌పై డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు!
భారత్ సమ్మిట్ ద్వారా కాంగ్రెస్ పార్టీ దిశా నిర్దేశం చేస్తున్నదని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం హైదరాబాద్ హెచ్ఐసిసి నోవాటేల్లో జరిగిన భారత్ సమ్మిట్ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడారు.
Published Date - 08:05 PM, Fri - 25 April 25 -
#Cinema
Devara Pre Release Event: దేవర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, ప్లేస్ ఫిక్స్..!
ఈనెల 22వ తేదీన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో నిర్వహించేందుకు చిత్రబృందం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీకి సూపర్ స్టార్ మహేశ్ బాబు ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు సమాచారం.
Published Date - 10:16 PM, Tue - 17 September 24 -
#Speed News
Modi@Novotel:నోవాటెల్ హోటల్ లో `మోడీ` బస
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరవుతున్న ప్రధాని మోదీ మాదాపూర్‌లోని నోవాటెల్ హోటల్‌లో బస చేయనున్నారు.
Published Date - 04:15 PM, Thu - 30 June 22