North Korean Balloon
-
#World
North Korean Balloon: దక్షిణ కొరియా గగనతలంలో ఉత్తర కొరియా బెలూన్.. అసలు విషయం ఇదే..!
గూఢచారి బెలూన్ (Balloon) విషయంలో చైనా, అమెరికాల మధ్య విభేదాలు ముదిరాయి. చైనా బెలూన్‌ను అమెరికా కూల్చివేసిన తర్వాత చైనా కూడా హెచ్చరించింది. ఫిబ్రవరి 4న అమెరికా యుద్ధ విమానం నుంచి చైనా బెలూన్‌ను క్షిపణితో కూల్చివేసింది.
Date : 07-02-2023 - 7:55 IST