Nitin Nabin
-
#Telangana
బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్
ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ శ్రేణులు సీనియర్ నాయకుల సమ్మతితో నితిన్ నబీన్‌ను జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం విశేషంగా మారింది.
Date : 20-01-2026 - 6:00 IST