Nithyananada In Smadhi
-
#Speed News
Nityananda Swamy : నిత్యానంద ‘కైలాస’ కలవరం
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఆధ్యాత్మిక వేత్త నిత్యానంద బతికే ఉన్నారు. ఆయన చనిపోయారన్న న్యూస్ చూసిన ఆయన బతికే ఉన్నానంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టారు. 'నేను చనిపోలేదు. ప్రస్తుతం సమాధిలో(సుప్తావస్థ) ఉన్నాను.
Date : 14-05-2022 - 11:17 IST -
#South
Swami Nithyananda: నేను చనిపోలేదు భక్తా! జస్ట్ సమాధిలోకి వెళ్లానంతే! నిత్యానంద స్వామి కొత్త స్టేట్ మెంట్!
నిత్యానంద స్వామి ఏం చెప్పినా అది సంచలనంగా మారుతోంది. ఎందుకంటే ఆయన స్టేట్ మెంట్లలో అతిశయోక్తి కనిపిస్తోందంటున్నారు భక్తులు.
Date : 14-05-2022 - 9:31 IST