Nirmal District
-
#Speed News
Leopard : దిలావర్‌పూర్‌లో చిరుత కలకలం.. భయాందోళనల్లో ప్రజలు
Leopard : కాల్వ లక్ష్మీనర సింహ స్వామి ఆలయం సమీపంలో నిర్మల్-భైంసా జాతీయ రహదారిపై చిరుతపులి వాహనదారులకు కనిపించింది. ఈ సంఘటనతో, అక్కడి వాహనదారులు ఆందోళన చెందారు. వారు తమ సెల్‌ఫోన్లలో చిరుతపులి సంచారాన్ని బంధించి, వాటిని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పోస్టు చేశారు.
Date : 31-12-2024 - 12:34 IST -
#Speed News
Dilawarpur Issue : ఇథనాల్ ఫ్యాక్టరీతో మాకు ఎలాంటి సంబంధం లేదు: తలసాని శ్రీనివాస్
ఆ కంపెనీ యాజమాన్యంలో తమ కుటుంబ సభ్యులు ఎవరూ లేరని, ఎనిదేళ్ల కిందట తన కుమారుడు తప్పుకున్నారని అన్నారు.
Date : 28-11-2024 - 2:11 IST -
#Speed News
Tiger Tension : నిర్మల్ జిల్లాలో పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు..
Tiger Tension : నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో ప్రస్తుతం పులి సంచారం జరుగుతున్నది, ఇది ప్రజల్లో తీవ్ర భయాన్ని కలిగిస్తోంది. పులి సంచరించడం అనేది అక్కడి రైతులకు మాత్రమే కాదు, ప్రతి వ్యక్తికి హృదయాలను కదిలించే విషయంగా మారింది. ఈ పులి ఉన్న ప్రాంతంలో రైతులు భయంతో బయటకు రాలేకపోతున్నారు.
Date : 03-11-2024 - 1:00 IST -
#Telangana
congress: కాంగ్రెస్‌లో చేరిన నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ నేత విఠల్ రెడ్డి
Former MLA Gaddigari Vittal Reddy : తెలంగాణలో బీఆర్ఎస్(brs) పార్టీ నేతలు అధికార పార్టీ కాంగ్రెస్(congress)లో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కొద్దిరోజులుగా ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి(Vittal Reddy) కాంగ్రెస్ మంత్రులతో టచ్ లో ఉన్నారని ప్రచారం జరిగింది. […]
Date : 21-03-2024 - 3:08 IST -
#Speed News
Indrakaran: కాంగ్రెస్ పక్కా రైతు వ్యతిరేక పార్టీ, ఈసీకి ఫిర్యాదుతో మరోసారి రుజువు
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ఈసీకి ఫిర్యాదుతో రైతాంగం పట్ల కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ బట్టబయలైందన్నారు.
Date : 26-10-2023 - 2:40 IST -
#Speed News
BRS Minister: నిర్మల్ లో ఎన్నికల సమరశంఖం పూరించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
Date : 18-10-2023 - 1:29 IST -
#Telangana
KTR: రూ.1157 కోట్ల పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
కేటీఆర్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తో కలిసి నిర్మల్ నియోజకవర్గంలో పర్యటించి, రూ.1157 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
Date : 04-10-2023 - 1:32 IST -
#Speed News
KTR: నిర్మల్ జిల్లాలో కేటీఆర్ పర్యటన
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన నిర్మల్ జిల్లాలో ప్రారంభమైంది.
Date : 04-10-2023 - 11:22 IST -
#Telangana
Tribal Woman: రోడ్డుపై గిరిజన మహిళ ప్రసవం.. నిర్మల్ జిల్లాలో ఘటన!
బంగారు తెలంగాణలోని గ్రామాలు రోడ్డు సౌకర్యానికి కూడా నోచేలేకపోతున్నాయి.
Date : 25-08-2023 - 2:55 IST -
#Telangana
Kadem Project : ప్రమాదం లో కడెం ప్రాజెక్ట్..చూసేందుకు వెళ్లి వెనక్కు వచ్చిన అధికారులు
కడెం ప్రాజెక్ట్ ప్రమాదంలో ఉందా..? ఏ క్షణమైనా కడెం ప్రాజెక్ట్ కు పెను ప్రమాదం జరగబోతుందా..? కడెం ప్రాజెక్ట్ కు ఏమైనా అయితే ఎలా..?
Date : 27-07-2023 - 2:58 IST -
#Telangana
Srihari Rao : బిఆర్‌ఎస్ కు మరో షాక్.. పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత.. కాంగ్రెస్ లోకి జంప్..
ఇక అధికార పార్టీ BRSకు వరుస షాక్ లు తగులుతున్నాయి. బిఆర్‌ఎస్ లోని అసంతృప్త నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ కి క్యూ కడుతున్నారు. తాజాగా మరో సీనియర్ నేత బిఆర్‌ఎస్ కి రాజీనామా చేశారు.
Date : 12-06-2023 - 8:30 IST -
#Telangana
Telangana: వీధికుక్కల దాడిలో గొర్రెలు మృతి.. భారీగా నష్టం
తెలంగాణ (Telangana)లో వీధికుక్కలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. తాజాగా నిర్మల్ జిల్లాలోని కడ్డంపెద్దూరు మండలం అంబారిపేట్ గ్రామంలో ఆదివారం వీధి కుక్కల గుంపు దాడి చేయడంతో 20 గొర్రెలు మృతి చెందాయి.
Date : 02-04-2023 - 1:04 IST -
#Telangana
Telangana : తెలంగాణలో ఓ పెళ్లి వేడుకలో విషాదం.. డ్యాన్స్ చేస్తూనే కుప్పకూలిన యవకుడు
తెలంగాణలో ఓ పెళ్లి వేడుకలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ యువకుడు మృతి చెందడం అందరని
Date : 27-02-2023 - 7:20 IST