Nirmal
-
#Speed News
Ganesh Laddu: వేలంలో గణేశ్ లడ్డూను దక్కించుకున్న ముస్లిం మహిళ
Ganesh Laddu: తెలంగాణ రాష్ట్రం నిర్మల్ పట్టణంలో మతసామరస్యం అద్భుతంగా వెల్లివిరిసింది. హిందూ సాంప్రదాయ పండుగ అయిన వినాయక చవితి సందర్భంగా ఈద్గాం ఆదర్శ్ నగర్ గణపతి లడ్డూ వేలం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Date : 07-09-2025 - 10:27 IST -
#Telangana
Telangana Rains : గాలివాన తిప్పలు.. పిడుగులతో ఉక్కిరిబిక్కిరి.. రాత్రంతా జాగారం
Telangana Rains : తెలంగాణ మీద ద్రోణి ప్రభావం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న వేళ, ఆదిలాబాద్, నిర్మల్, భైంసాలో గాలి వాన తీవ్రంగా బీభత్సం సృష్టించింది.
Date : 10-06-2025 - 1:21 IST -
#Speed News
Leopard : దిలావర్‌పూర్‌లో చిరుత కలకలం.. భయాందోళనల్లో ప్రజలు
Leopard : కాల్వ లక్ష్మీనర సింహ స్వామి ఆలయం సమీపంలో నిర్మల్-భైంసా జాతీయ రహదారిపై చిరుతపులి వాహనదారులకు కనిపించింది. ఈ సంఘటనతో, అక్కడి వాహనదారులు ఆందోళన చెందారు. వారు తమ సెల్‌ఫోన్లలో చిరుతపులి సంచారాన్ని బంధించి, వాటిని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పోస్టు చేశారు.
Date : 31-12-2024 - 12:34 IST -
#Speed News
Monkey Carcass : మారని అధికారుల తీరు.. మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులో కోతి కళేబరం
Monkey Carcass : నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని నిగ్వ గ్రామంలో ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌లో వారం రోజులుగా నీరు వినియోగిస్తున్న గ్రామస్తులు దుర్వాసన వస్తోందని గమనించి, అనుమానంతో ట్యాంకును పరిశీలించగా, అందులో కోతి కళేబరం కనిపించింది. వెంటనే సిబ్బందికి సమాచారం ఇచ్చి, కోతి శవాన్ని తొలగించి, ట్యాంక్‌ను శుభ్రం చేశారు.
Date : 11-10-2024 - 11:28 IST -
#Speed News
CM Revanth : దుర్గకు మేమున్నాం.. అన్ని విధాలా సాయం చేస్తాం.. సీఎం రేవంత్ ప్రకటన
ఆపదలో ఉన్నవారిని ఆదుకునే విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు.
Date : 19-08-2024 - 2:37 IST -
#Telangana
Nirmal Bus Accident: నిర్మల్‌లో రన్నింగ్ బస్సు టైర్లు ఊడిపోవడంపై కేటీఆర్ ఫైర్
నిర్మల్ బస్సు ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. అమాయక పౌరుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు అని ఆయన ప్రశ్నించారు.
Date : 18-08-2024 - 10:29 IST -
#Speed News
Nirmal: బీమా సొమ్ము కేసులో నిర్మల్ రూరల్ ఎస్ ఐ సస్పెండ్
Nirmal: వాహన భీమా సొమ్ము క్లయిమ్ కోసం కేసు దర్యాప్తులో అవకతవకలకు పాల్పడి యాజమానికి లబ్ది చేకూర్చేందుకు యత్నించిన నిర్మల్ రూరల్ ఎస్. ఐ కె. చంద్రమోహన్ సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐ జి పి ఏ. వి. రంగనాథ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహన దారుడు కారును ఢీ కొట్టిన సంఘటనలో సదరు ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడటం జరిగింది. ఈ సంఘటన గత […]
Date : 13-06-2024 - 10:05 IST -
#Speed News
Addanki Dayakar: కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌పై కేసు నమోదు.. ఆ వ్యాఖ్యలే కారణం..!
కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ పై కేసు నమోదైంది. ఈ నెల 5న నిర్మల్‌లో జరిగిన సభలో శ్రీరాముడిపై దయాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేతలు నిర్మల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Date : 08-05-2024 - 12:17 IST -
#Telangana
Weather Update: తెలంగాణకు ఐఎండీ వార్నింగ్
తెలంగాణ వ్యాప్తంగా రానున్న రెండు రోజులపాటు వేడిగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) 'ఎల్లో వార్నింగ్' జారీ చేసింది.
Date : 31-03-2024 - 7:51 IST -
#Telangana
Nirmal : నిర్మల్ లో రెచ్చిపోయిన ప్రేమోన్మాది..పెళ్లికి నో చెప్పిందని గొడ్డలితో నరికి చంపాడు
ప్రభుత్వాలు , కోర్ట్ లు , పోలీసులు ఎన్ని కఠిన శిక్షలు విధిస్తున్న కామాంధులు , ప్రేమోన్మాదులు ఏమాత్రం భయపడకుండా రెచ్చిపోతున్నారు. ప్రేమ పేరుతో యువతుల వెంట పడడం..కాదంటే చంపేయడం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతి రోజు ఎక్కడో చోట వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల (Nirmal) జిల్లాలో ఇదే జరిగింది. పెళ్లికి నిరాకరించిందని నడిరోడ్డు ఫై అతి దారుణంగా గొడ్డలితో నరికి చంపాడు ఓ ప్రేమోన్మాది. We’re now on WhatsApp. […]
Date : 08-02-2024 - 4:55 IST -
#Speed News
Nizamabad: వేడి గిన్నెలో పడిన 1వ తరగతి బాలిక మృతి
నిజామాబాద్ లో తీవ్ర విషాదం నెలకొంది. మామడలోని ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి చదువుతున్న బాలిక ప్రమాదశావత్తు వేడి గిన్నెలో పడింది. దీంతో తీవ్ర గాయాలపాలైన సదరు బాలిక మృతి చెందింది
Date : 18-12-2023 - 6:39 IST -
#Telangana
Nirmal: నిర్మల్ జిల్లాలో దారుణం.. కోతులను చంపి తినేశారు!
తోటి మనుషుల పట్ల, జంతువు పట్ల దయతో ఉండాల్సిన మనుషులే కఠినంగా వ్యవహరిస్తున్నారు.
Date : 13-12-2023 - 2:39 IST -
#Telangana
Telangana: బీఆర్ఎస్ గెలిస్తేనే అభివృద్ధి: నిర్మల్ సభలో కేసీఆర్
రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా సాగాలంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని అన్నారు సీఎం కేసీఆర్. నిర్మల్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్ 2014 నుంచి రాష్ట్రం వేగంగా పురోగమిస్తోందని,
Date : 02-11-2023 - 9:28 IST -
#Telangana
Telangana: నిర్మల్ లో రూ.1,157 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు కేటీఆర్ శంకుస్థాపన
నిర్మల్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నిర్మల్ లో రూ.1,157 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు అక్టోబర్ 4న మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
Date : 01-10-2023 - 4:20 IST -
#Telangana
Rekha Nayak : ఎన్నికల్లో బీఆర్ఎస్ రెబల్ గా పోటీ చేస్తా.. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ సంచలన వ్యాఖ్యలు..
ఖానాపూర్(Khanapur) లో ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా రేఖానాయక్ (Rekha Nayak) ఉండగా ఇటీవల ప్రకటించిన అభ్యర్థుల్లో ఖానాపూర్ అభ్యర్థిగా జాన్సన్ నాయక్ ని ప్రకటించారు.
Date : 18-09-2023 - 9:30 IST