Nirahara Deeksha In Jail
- 
                          #Andhra Pradesh Kodikathi Srinu : జైల్లో ఆమరణ దీక్ష కు సిద్దమైన కోడి కత్తి శ్రీనుకోడి కత్తి కేసు (Kodikathi Case)లో గత ఐదేళ్లుగా జైల్లో ఉన్న శ్రీను (Kodikathi Srinu)..రేపటి నుండి ఆమరణ దీక్ష కు సిద్దమయ్యాడు. తన కుమారుడు 5 సంవత్సరాలుగా జైలులోనే ఉన్నాడని, ఏపీ సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడం లేదని శ్రీను తల్లి సావిత్రి ఆవేదన వ్యక్తం చేసింది. జగన్ సాక్ష్యం చెప్పి తన కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంది. జైలులో రేపటి నుంచి శ్రీను ఆమరణ దీక్ష చేస్తున్నానని ఫోన్ చేసి చెప్పాడని ఆమె […] Published Date - 05:39 PM, Wed - 17 January 24
 
                    