Nipah Virus
-
#Health
Nipah Virus: దేశంలో నిపా వైరస్ కలకలం.. 1998 నుంచి భారత్‌ను వదలని మహమ్మారి!
నిపా వైరస్ (NiV) మొదట 1998-99లో గుర్తించారు. భారతదేశంలో మొదటి కేసు 2001లో పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో నమోదైంది. ఆ తర్వాత 2007లో పశ్చిమ బెంగాల్‌లోని నదియాలో మరో కేసు నమోదైంది.
Published Date - 03:01 PM, Mon - 14 July 25 -
#India
Nipah Virus in Kerala: కేరళలో విజ్రంభిస్తున్న నిపా వైరస్, లాక్‌డౌన్ విధింపు
Nipah Virus in Kerala: కేరళలో నిపా వైరస్ విజ్రంభిస్తుంది. నిపా ఇన్ఫెక్షన్ కారణంగా ఇటీవల 24 ఏళ్ల యువకుడు మరణించాడు. దీంతో మలప్పురంలోని కంటైన్‌మెంట్ జోన్‌లలో కేరళ ప్రభుత్వం మంగళవారం లాక్‌డౌన్ లాంటి ఆంక్షలు విధించింది. మరణించిన రోగి కాంటాక్ట్ లిస్ట్‌లో ప్రస్తుతం 175 మంది ఉన్నారని అధికారులు తెలిపారు.
Published Date - 09:08 PM, Tue - 17 September 24 -
#Speed News
Nipah Virus: కేరళలో నిపా వైరస్‌తో 14 ఏళ్ల బాలుడు మృతి
కేరళలోని మలప్పురం జిల్లాలో నిపా వైరస్ కేసు నమోదైందని కేంద్ర ప్రభుత్వం ఆదివారం వెల్లడించింది. ఈ వైరస్ కారణంగా 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.
Published Date - 06:57 PM, Sun - 21 July 24 -
#Health
Nipah Virus Precautions: నిపా వైరస్ నుండి మిమల్ని మీరు కాపాడుకోండిలా.. పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..!
నిపా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ (Nipah Virus Precautions). కోవిడ్ లాగా ఇది కూడా జంతువుల నుండి వచ్చింది అంటే ఇది జూనోటిక్ వ్యాధి.
Published Date - 08:55 AM, Tue - 19 September 23 -
#Speed News
Nipah Virus: బిగ్ రిలీఫ్.. నిఫా వైరస్‌పై కేరళ ప్రభుత్వం
రాష్ట్రంలో నిపా వ్యాప్తి నియంత్రణలో ఉందని, వరుసగా రెండో రోజు కూడా కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాలేదని, ఇప్పటికే సోకిన రోగులు మెరుగవుతున్నారని కేరళ ప్రభుత్వం తెలిపింది.
Published Date - 06:55 AM, Mon - 18 September 23 -
#India
Nipah Virus: కోవిడ్ కన్నా నిఫా మరణాల రేటు అధికం
కరోనా మరణాల రేటు కంటే నిఫా వైరస్ మరణాల రేటు అధికమయ్యే అవకాశముందని వైద్యశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం కేరళలో నిఫా చాపకింద నీరులా విస్తరిస్తుంది.
Published Date - 06:23 PM, Sat - 16 September 23 -
#India
School Holidays Extended : విద్యాసంస్థలకు 24 వరకు సెలవులు పొడిగింపు.. నిఫా కలకలం
School Holidays Extended : నిఫా వైరస్ కేసులు కేరళలో కలకలం క్రియేట్ చేస్తున్నాయి.
Published Date - 11:31 AM, Sat - 16 September 23 -
#South
New Nipah Case: కేరళలో విజృంభిస్తోన్న నిఫా వైరస్.. హై రిస్క్ కేటగిరీలో 77 మంది, కంటైన్‌మెంట్ జోన్‌లు ఏర్పాటు..!
కేరళలో బుధవారం (సెప్టెంబర్ 13) మరో నిఫా సోకిన కేసు (New Nipah Case) రావడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖలో ఆందోళన మొదలైంది. దీంతో రాష్ట్రంలో నిఫా బాధితుల సంఖ్య ఐదుకు చేరింది.
Published Date - 10:07 AM, Thu - 14 September 23 -
#Health
Nipah Virus Deaths: కేరళలో కోరలు చాస్తున్న నిఫా.. మూడు జిల్లాలు కంటైన్మెంట్ జోన్స్
కేరళలో నిఫా వైరస్ కోరలు చాస్తోంది. రోజురోజుకి కేసులు పెరుగుతున్నాయి. కరోనా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తే నిఫా ప్రస్తుతం కేరళలో ప్రభావం చూపుతుంది.
Published Date - 03:11 PM, Wed - 13 September 23 -
#Speed News
Nipah Virus: కేరళను వణికిస్తున్న నిపా వైరస్..లక్షణాలు – జాగ్రత్తలు
కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ విజృంభిస్తోంది. దీంతో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. మరో వ్యక్తి చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. దీంతో కేరళలోని కోజికోడ్ జిల్లాలో అలర్ట్ ప్రకటించారు
Published Date - 10:34 PM, Tue - 12 September 23