New Year 2026
-
#Special
ఈరోజు మద్యం సేవించి వాహనం నడిపితే జరిగితే ఈ శిక్షలు తప్పవు!
డ్రింక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పోలీసులు ముందుగా బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహిస్తారు. డ్రైవర్ ఆ యంత్రంలో గాలిని ఊదాల్సి ఉంటుంది.
Date : 31-12-2025 - 6:15 IST -
#Life Style
కొత్త ఏడాది.. హ్యాంగోవర్ తగ్గించుకోవడానికి చిట్కాలీవే!
ఆల్కహాల్ తాగిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోతాయి. దీనివల్ల నీరసం, అలసట, మూడ్ మార్పులు వస్తాయి.
Date : 31-12-2025 - 5:41 IST -
#Business
రైడర్లకు గుడ్ న్యూస్.. భారీ ఆఫర్లు ప్రకటించిన జోమాటో, స్విగ్గీ!
డిసెంబర్ 31, జనవరి 1వ తేదీలు కలిపి డెలివరీ పార్ట్‌నర్లు రూ. 10,000 వరకు సంపాదించే అవకాశం కల్పించింది. న్యూ ఇయర్ ఈవ్ లోని ఆరు గంటల పీక్ విండోలో (సాయంత్రం 6 - రాత్రి 12) రూ. 2000 వరకు అదనంగా సంపాదించవచ్చు.
Date : 31-12-2025 - 4:45 IST -
#Devotional
2026 నూతన సంవత్సర లో ఇలా దైవ మంత్రాలతో కలిపి చెప్పేయండి!
New Year 2026 : నూతన సంవత్సరం 2026 వేడుకలకు మరెంతో సమయం లేదు. మరికొద్ది రోజుల్లో 2025కు వీడ్కోలు పలికి.. 2026 కొత్త ఏడాదికి Grand Welcome చెప్పేందుకు ప్రపంచమంతా సిద్ధమవుతోంది. 2025 ఏడాది మిగిల్చిన మంచి, చెడు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ.. కోటి ఆశలతో కొత్త సంవత్సరం 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలకనున్నారు. ఇప్పటికే చాలా మంది న్యూ ఇయర్ గిఫ్ట్స్ ఐడియాస్ కోసం ఆలోచనలు చేసేస్తున్నారు. అలాగే నూతన సంవత్సరం 2026 […]
Date : 17-12-2025 - 6:00 IST -
#Devotional
జనవరి నెలలో శుభ ఘడియలు ఇవే!
January 2026 : నూతన సంవత్సరం 2026కి స్వాగతం పలకడానికి అందరూ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొంత మంది తీర్థయాత్రలు ప్లాన్ చేస్తుంటే.. కొంత మంది బంగారం, వెండి కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తుంటారు.. మరికొంత మందయితే కొత్త వెహికల్స్, కొత్త స్థలం వంటివి కొనడానికి ప్లాన్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది 2026 జనవరి నెలలో కొత్త వెహికల్స్ కొనగోలు చేయడానికి శుభ తేదీలు, శుభ ముహూర్తం వంటివి ఇప్పుడు చూద్దాం.. నూతన సంవత్సరం 2026 మరికొద్ది […]
Date : 16-12-2025 - 6:00 IST -
#Devotional
Predictions 2026 లో కరోనాకు మించిన గండం..హెచ్చరించిన భవిష్యవాణి!
ఆంగ్ల నూతన సంవత్సరం 2026 ఆగమనానికి సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరూ కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి ఆహ్వానించడానికి సిద్ధమవుతున్నారు. ఆయా రాశుల వాళ్లు కొత్త ఏడాదైనా అన్నీ విధాల కలిసి వస్తుందని కొంగొత్త ఆశలతో అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్య నిపుణులు చెబుతున్న భవిష్యవాణి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. కొంత ఆందోళ కలిగించేలా కనిపిస్తోంది. ఈ క్రమంలో బాబా వంగా నోస్ట్రాడమస్ , పురాతన గ్రంథం భవిష్య మాలిక అంచనాలు ఏంటో […]
Date : 13-12-2025 - 6:00 IST -
#Devotional
Temples : జీవితంలో ఒక్కసారి ఈ 10 టెంపుల్స్ దర్శిస్తే చాలు!
చాలా మంది కొత్త ఏడాదిలో సరికొత్త నిర్ణయాలతో, ఆశలతో, ఆకాంక్షలతో ముందుకెళ్లాలని భావిస్తారు. మరికొంత మంది నూతన సంవత్సరంలో దేశంలోని కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని, ప్రముఖ పుణ్యక్షేత్రాలు సందర్శించాలని భావిస్తారు. అలాంటి వారి కోసం నూతన సంవత్సరం 2026 వేళ భారతదేశంలో తప్పకుండా సందర్శించాల్సిన ప్రముఖ పుణ్యక్షేత్రాలు (Famous Temples in India) ఏంటో.. వాటి విశిష్టత ఏంటో తెలుసుకుందాం.. భారతదేశంలో అనేక సుప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అయితే వీటిని కొన్నింటిని అదృష్ట దేవాలయాలు (Lucky […]
Date : 12-12-2025 - 11:06 IST -
#Devotional
Mahashivratri 2026 : 2026లో మహాశివరాత్రి వచ్చే తేదీ ఇదే.. పండుగ మహత్యం తెలుసా!
శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో శివరాత్రి కూడా ఒకటి. శివపురాణంలో మహాశివరాత్రికి సంబంధించి అనేక కథలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం మాఘ మాసంలోని కృష్ణ పక్షం చతుర్దశి రోజున మహాశివరాత్రి వస్తుంది. ఈ విశిష్టమైన రోజున శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల శుభాలు జరుగుతాయని శాస్త్రవచనం. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది 2026లో మహాశివరాత్రి పండుగ ఏ రోజున వచ్చిందో తెలుసుకుందాం.. మహాశివరాత్రి హిందూ సంప్రదాయంలో ముఖ్యంగా శివ […]
Date : 03-12-2025 - 6:00 IST -
#Devotional
Ekadashi Dates 2026 : 2026 లో ఏకాదశి వచ్చే తేదీలు ఇవే!
ఏకాదశి తిథి ఉపవాసం, విష్ణు ఆరాధనతో ముడిపడి ఉంటుంది. ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల మనస్సుపై నియంత్రణ, ఆధ్యాత్మిక పురోగతి, పాప విముక్తి లభిస్తాయని నమ్మకం. అలాగే ఏకాదశి తిథిని హిందూ మత ఆచారాల ప్రకారం పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి వంటి తిథులకు మరింత విశిష్టత ఉంటుంది. ఈ క్రమంలో New Year 2026 సంవత్సరంలో నెల వారీగా ఏకాదశి తిథుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. హిందూ సంప్రదాయంలో ఏకాదశి విశేషమైన ప్రాముఖ్యత […]
Date : 02-12-2025 - 6:00 IST