New Terminal
-
#Speed News
Chennai Airport: చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కొత్త టెర్మినల్.. తమిళ సంస్కృతిని చాటిచెప్పేలా భవనం
చెన్నై విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ అందుబాటులోకి వచ్చింది. తమిళ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ కొత్త టెర్మినల్ ను అద్బుతంగా నిర్మించారు.
Published Date - 08:45 PM, Thu - 6 April 23