HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >New Movie Shikaru Ready To Release

Tollywood : ‘షికారు’ టైటిల్  లాగానే సినిమా కూడా బాగా వచ్చింది!

  • Author : Balu J Date : 14-12-2021 - 2:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Shikaru Movie
Shikaru Movie
ప్రొడ్యూసర్ బాబ్జి గారు మాట్లాడుతూ ఇక్కడకివచ్చిన మీడియా మిత్రులు అందరికి నా ధ్యాంక్స్..   కరోనా ఇబ్బందులు దాటుకొనిషికారు సినిమా పూర్తి చేసాం, షికారు టైటిల్  లాగానే సినిమా కూడా బాగా వచ్చింది, కచ్చితంగా సినిమా పెద్ద హిట్ ఆవుతుంది. మా హీరోయిన్ ధన్సిక చాలా  బాగా చేసింది, నలుగురు యువ హీరోలు చాలా  బాగా చేసారు. సిద్ శ్రీ రామ్ పాడిన పాట బాగా వచ్చింది ఆ సాంగ్ రిలీజ్ అయ్యాక చాలా పెద్ద హిట్ అవుతుంది, మా డైరెక్టర్ హరి గారు కధ చెప్పునప్పుడు  ఎంత  ఎక్సయిట్ అయ్యానో, సినిమా తీసిన విధానం చూసి అంతకు మించి ఎక్సయిట్ అయ్యాను, మాకు మీడియా మిత్రులు సహకారం తో ఈ సినిమా ను ఇంకా ముందుకు తీసుకు వెళ్ళాలి అనుకుంటున్నాం దానికి మీడియా మిత్రులు అందరి సహకారం కోరుకుంటున్నాం, జనవరి 26న మా సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాం అని ముగించారు.

డైరెక్టర్ హరి మాట్లాడుతూ ఒక చిన్న సినిమా ముందుకు రావాలి అంటే ప్రొడ్యూసర్ కావాలి, ఇలాంటి సినిమా ని డైరెక్ట్ చేయమని నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ బాబ్జిగారి కి  థాంక్స్, నేను ఏ ఆర్టిస్ట్ లు ఎవరు కావాలంటే వాళ్ళని నాకు ఇచ్చారు బాబ్జి గారు అలాగే టెక్నికల్ టీమ్ ని నాకు కావాల్సిన వాళ్ళని అందరిని సమకూర్చారు బాబ్జి గారు,మా హీరోయిన్  సాయి ధన్సిక చాలా బాగా చేసింది, ఈ మూవీ లో నలుగురు హీరో లని పరిచయం చేయటం చాలా  ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను, రైటర్ కరుణ్ నాకు నా సినిమా కి బ్యాక్ బోన్ అని చెప్పాలి, ఆర్ట్ డైరెక్టర్ షర్మిల కూడా ఈ రోజు తన మ్యారేజ్ పనులు లో బిజీ గా ఉండి ఇక్కడకి రాలేక పోయారు తనకి నేను థాంక్స్ చెప్పుకుంటున్నాను., శేఖర్ చంద్ర ఫోర్ సాంగ్స్ కంపోజ్  చేశారు , భాస్కర్ పట్ల మూడు సాంగ్స్ రాసారు , మీ సహకారం తో ముందు ముందు ఇంకా కావాలి అని కోరుకుంటున్నాను.

-బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూముందు గా  షికారు టీం కి నమస్కారం, ప్రొడ్యూసర్ బాబ్జి ఇండస్ట్రీ లో తెలుగు సినిమా చరిత్ర లో ఆరువందల సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసారు, సినిమా మీద వున్న ఆయనకున్న  జడ్జిమెంట్ ఆయనకున్న  పట్టు ఎవరికీ లేదు అని చెప్పాలి. తనకి ఒక  జడ్జిమెంట్ వుంది నేను ఏ సినిమా లు చేసిన తన జడ్జిమెంట్ తీసుకుంటాను, ప్రొడ్యూసర్ గా చేయటం తన డ్రీం, హరి తో కూడా నాకు జర్నీ ఉంది తరువాత బాబ్జి గారి కి వినిపించడం అలా సినిమా స్టార్ట్ అవ్వటం జరిగింది. యూత్ అంత అట్ట్రాక్ట్ అయ్యే సినిమా, టీమ్ కి మంచి బ్రేక్ ఇచ్చే సినిమా ఈ సినిమా కి బాబ్జి గారు ఒక రేంజ్ లో పబ్లిసిటీ చేస్తారు, ఈ సినిమాఆయనకి ప్రొడ్యూసర్ గా మంచి జర్నీ కి పునాది కావాలి అని కోరుకుంటున్నాను.

-ప్రొడ్యూసర్ డి. ఏస్.  రావు గారు మాట్లాడుతూ షికారు మన జీవితంలో ప్రతి రోజు గంట లేదా అరగంట  షికారు చేస్తూవుంటాము, మొదటి గా షికారు టీమ్  అందరికినా  అభినందనలు, ప్రొడ్యూసర్ బాబ్జి గారు మా పిల్ల జమిందార్ డిస్ట్రిబ్యూటీర్, కధ ల విషయం లో మంచి అవగాహనా వుంది , అఖండ సినిమా హిట్ అవ్వగానే  బాబ్జి చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యారు మళ్ళీ థియేటర్స్ కి ప్రేక్షకులు వస్తున్నారు,షికారు మంచి హిట్ కావాలి అని కోరుకుంటున్నాను అన్నారు.

-హీరో అభినవ్ మాట్లాడుతూ డైరెక్టర్ హరి గారుప్రొడ్యూసర్ బాబ్జి గారు ఒక స్క్రిప్ట్ తో వచ్చారు, ఇంత మంచి స్క్రిప్ట్ లో నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థాంక్స్, హీరోయిన్ సాయిధన్సిక లీడ్ రోల్ చేస్తుంది , టోటల్ జర్నీ  షూట్ బాగా ఎంజాయ్ చేసాము, మీ అందరి సహకారం కావాలి అని కోరుకుంటున్నాను.

తారాగణం :సాయి దన్సిక,తేజ్ కూర పాటి, అభినవ్ మేడిశెట్టి, కెవి ధీరజ్, నవకాంత్,కన్నడ కిషోర్, పోసాని క్రిష్ణ మురళి, గాయత్రి రెడ్డి (బిగిల్ ఫేమ్ ), చమ్మక్ చంద్ర, అన్నపూర్ణమ్మ,సురేఖా వాణి.
టెక్నిషియన్స్ :శ్రీ సాయి లక్ష్మి క్రియేషన్స్
మూవీ :షికారు (AN Unlimited fun ride)
ప్రొడ్యూసర్ :పి. ఎస్. ఆర్ కుమార్ (బాబ్జి,వైజాగ్ )
స్టోరీ -స్క్రీన్ ప్లే -డైరెక్షన్ :హరి కొలగాని
కో -ప్రొడ్యూసర్ :సాయి పవన్ కుమార్
డి ఓ పి :వసిలి శ్యామ్ ప్రసాద్
మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ :శేఖర్ చంద్ర
డైలాగ్స్ :విశ్వ కరుణ్
ఆర్ట్ డెరెక్టర్ :షర్మిల ఎలిశెట్టి
ఎడిటర్ :వెంకటేశ్వరరావు శృంగవరపు
లిరిక్స్ :భాస్కర్ పట్ల
చీఫ్ కో డైరెక్టర్ :సురేష్ నది కొప్పుల
కొరియోగ్రాఫర్ :సుభాష్ సారికొండ
యాక్షన్ :రొబ్బిన్ సుబ్బు
లైన్ ప్రొడ్యూసర్ -వెంకటేష్ ఏస్. కె. కులపాక
ప్రొడక్షన్ కంట్రోలర్ :అక్కినేని శ్రీనివాసరావు
పి ఆర్ వో :తేజస్వి సజ్జా
పబ్లిసిటీ డిజైన్స్ :దని ఎలే


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Latest News
  • new movie
  • tollywood

Related News

As for Samantha, the gem of our family, she is doing...

Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అయిన సమంత, దర్శకురాలు నందినీ రెడ్డి కలయికలో రూపొందిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే అమెరికాతో పాటు పలు ప్రాంతాల్లో ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శితమవడంతో, సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ టాక్ బయటకు వచ్చేసింది. ఈ చిత్రంలో సమంత తన అద్భుతమైన నటనతో మరోసారి వెండితెరపై మాయ చేసిందని ప

  • Another scion enters Telangana politics... Will Ponguleti Srinivasa Reddy's son-in-law contest the Assembly election?

    Arjun Reddy: తెలంగాణ రాజకీయాల్లోకి మరో వారసుడు.. అసెంబ్లీ బరిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అల్లుడు..?

  • Good news for auto enthusiasts... ‘Jagnelis’ steel launched for automobiles!

    Automotive: వాహన ప్రియులకు గుడ్ న్యూస్.. ఆటోమొబైల్స్ కోసం ‘జాగ్నెలిస్’ ఉక్కు ప్రారంభం!

  • Bollywood beauties to dazzle at ‘Amazon Beautyverse 2026’!

    Amazon Beautyverse 2026 : ‘అమెజాన్ బ్యూటీవర్స్ 2026’లో తళుక్కుమననున్న బాలీవుడ్ భామలు!

  • Legal notices served to actor Vijay Deverakonda.

    Breaking News: హీరో విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు

Latest News

  • Skin Glow : స్కిన్ గ్లో కోసం అదిరిపోయే న్యూట్రియెంట్స్

  • Giorgia Meloni: ట్రంప్ పై మెలోని ఫైర్

  • Toing Food Delivery app: విజయవాడలో ‘టోయింగ్’ ఫుడ్ యాప్ ప్రారంభం

  • Live Kitchen: హైదరాబాద్ లో ‘లైవ్ కిచెన్’ ఆవిష్కరణ

  • Zepto : ఎక్స్‌పైరీ ఫుడ్ డెలివరీపై చర్యలు.. జెప్టో వేర్‌హౌస్‌లో సోదాలు

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd