New Guidelines
-
#India
UPI payments : కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ఆగస్టు 1 నుంచి అమల్లోకి యూపీఐ కొత్త నిబంధనలు
UPI payments : ఆగస్టు 1, 2025 నుండి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లో కొన్ని కీలక మార్పులు రాబోతున్నాయి. ఈ కొత్త నిబంధనలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తీసుకువస్తోంది.
Published Date - 07:28 PM, Mon - 21 July 25 -
#Andhra Pradesh
Pawan Kalyan : ఆదాయం ప్రాతిపదికన గ్రేడ్లు.. పంచాయతీరాజ్ శాఖపై పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం..
Pawan Kalyan : గ్రామ పంచాయతీ క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపాన్ని ఇవ్వాలని, ఆదాయ ప్రాతిపదికతో పాటు జనాభా ప్రాతిపదికనను కూడా తీసుకుంటూ కొత్త గ్రేడ్లు కేటాయించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కొత్త గ్రేడ్ల ఆధారంగా సిబ్బంది కేటాయింపు జరుగుతుందని, గ్రామ పంచాయతీ , సచివాలయ సిబ్బందితో సమన్వయంగా పని చేయాలని, దీనిపై సిఫార్సులు చేయడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు.
Published Date - 06:32 PM, Mon - 20 January 25 -
#Andhra Pradesh
Pawan Kalyan: జన సైనికులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం
జనసేన కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పవన్ (Pawan Kalyan) కోరారు.
Published Date - 11:00 AM, Tue - 25 April 23 -
#India
Omicron : కేంద్రం కొత్త మార్గదర్శకాలివే..!
కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అత్యవసర మార్గదర్శకాలను ఓమైక్రిన్ నియంత్రణ కోసం విడుదల చేసింది.
Published Date - 04:49 PM, Fri - 3 December 21