New Design
-
#automobile
MG M9 : జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ నుంచి విలాసవంతమైన ఎం9..ధరెంతో తెలుసా..!
కంపెనీ ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ కారు ప్రారంభ ధరను రూ.69.90 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ధర) నిర్ణయించారు. ఆగస్టు 10 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయని సంస్థ వెల్లడించింది. ప్రస్తుతానికి రూ. లక్ష అడ్వాన్స్ చెల్లించి, ఎంజీ సెలక్ట్ వెబ్‌సైట్ లేదా 13 ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేసిన ఎక్స్‌పీరియన్స్ సెంటర్లలో బుకింగ్ చేసుకోవచ్చు.
Date : 22-07-2025 - 7:45 IST -
#India
Sabarimala : అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై 18 మెట్లు ఎక్కగానే నేరుగా సన్నిధానంలోకి
Sabarimala : శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధి కోసం అధికారులు కొత్త డిజైన్‌ను రూపొందించారు. ఇందులో భాగంగా, 18 మెట్ల ఎక్కాక నేరుగా స్వామి దర్శనానికి అనుమతిచ్చేలా సౌకర్యాలను మరింత మెరుగుపర్చారు. ఫ్లైఓవర్‌ను తొలగించడం ద్వారా భక్తులు త్వరగా , సులభంగా దర్శనం పొందే అవకాశం కలుగుతుంది. ఈ మార్పులు, మార్చి 14 నుండి ప్రారంభమయ్యే మీనమాస పూజల సమయంలో అమల్లోకి రానున్నాయి.
Date : 16-02-2025 - 11:07 IST -
#Cinema
Urfi Javed: విశ్వం మొత్తాన్ని తన డ్రెస్ లో చూపిస్తున్న ఉర్ఫీ.. ఏమి డ్రెస్ రా బాబు?
బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఉర్ఫీ జావేద్ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె విచిత్రమైన
Date : 19-03-2024 - 10:32 IST -
#India
Indian Army: ఈ నెల 15న యూనిఫాం మార్పు
భారత భద్రతా దళాలకు కొత్త యూనిఫాం డిజైన్ పూర్తయింది. ఈ నెల 15న ఆర్మీ డే సందర్భంగా ఈ కొత్త యూనిఫామ్‌ను తొలిసారిగా ప్రభుత్వం ప్రదర్శించనుందని అధికార వర్గాలు తెలిపాయి. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత ఆర్మీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఎ్‌ఫటీ) ఈ యూనిఫామ్‌ను డిజైన్ చేసింది. సైనికుల సౌలభ్యం, వాతావరణ పరిస్థితులను దృష్టిలోపెట్టుకుని డిజిటల్ డిస్రప్టివ్ ప్యాటర్న్‌లో దీన్ని రూపొందించారు. ఈ యూనిఫాం బహిరంగ మార్కెట్‌లో అందుబాటులో ఉండదు. సైనికాధికారులు, […]
Date : 04-01-2022 - 10:43 IST