New Arriving Cars
-
#automobile
New Cars: కారు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఆగస్టులో పలు కంపెనీల కొత్త కార్లు విడుదల..!
ఈ ఏడాది ఆగస్టులో పలు కొత్త కార్లు (New Cars) విడుదల కానున్నాయి. వీటిలో ఎక్కువ భాగం లగ్జరీ సెగ్మెంట్ మోడల్స్. టాటా మోటార్స్ CNG పవర్‌ట్రెయిన్‌తో పంచ్‌ను తీసుకువస్తుంది.
Date : 29-07-2023 - 9:49 IST