Nellore
-
#Andhra Pradesh
Nellore : నెల్లూరులో భారీ అగ్ని ప్రమాదం..దివ్యాంగురాలు మృతి
ఈ ప్రమాదంలో ఆరు గ్యాస్ సిలిండర్లు పేలిపోగా.. నాలుగు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ దుర్ఘటనలో దివ్యాంగురాలు నాగలక్ష్మి (12) అనేక బాలిక దుర్మరణం చెందింది
Date : 20-06-2024 - 9:30 IST -
#Andhra Pradesh
AP Congress 2nd List: 6 లోక్‌సభ, 12 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన ఏపీ కాంగ్రెస్
ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది.
Date : 09-04-2024 - 11:25 IST -
#Andhra Pradesh
Corona Anandaiah : కరోనా మందు ఆనందయ్య పొలిటికల్ ఎంట్రీ !
Corona Anandaiah : కరోనా మందు ఆనందయ్య గుర్తున్నాడా ? కరోనా విలయ తాండవం చేస్తున్న టైంలో ఆనందయ్య పేరు మార్మోగింది.
Date : 06-04-2024 - 4:25 IST -
#Andhra Pradesh
Vijayasai Reddy : నెల్లూరులో విజయసాయిరెడ్డికి చేదు అనుభవం..
. 'జనాలు వైసీపీ ముఖాన ఛీకొట్టి వెళ్లిపోతున్నారు. A2 విజయసాయిరెడ్డిని ఉదయగిరి ప్రజలు పట్టించుకోలేదు
Date : 29-03-2024 - 12:21 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన నారాయణ
ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు మాజీ మంత్రి, నెల్లూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ పొంగూరు నారాయణ. సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎన్డీయే కూటమికి మద్దతివ్వాలని ప్రజలను కోరారు
Date : 18-03-2024 - 9:53 IST -
#Andhra Pradesh
Chandrababu: వేమిరెడ్డి చేరికతో నెల్లూరులో టీడీపీ విజయం ఖాయం
నెల్లూరు జిల్లా రాజకీయ పరిణామాలు మారుతున్నట్టు స్పష్టమవుతుంది. ఆ నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలువు ధీమా వ్యక్తం చేస్తుంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇదే విషయాన్నీ నొక్కి చెప్పారు.
Date : 02-03-2024 - 6:52 IST -
#Andhra Pradesh
Roop Kumar Yadav: టీడీపీలో చేరిన మరో నెల్లూరు ముఖ్య నేతలు
Roop Kumar Yadav: ఈరోజు నెల్లూరు వీపీఆర్ కన్వెన్షన్ లో జరిగిన సభలో టీడీపీ అధినేత చంద్రబాబు(chandrababu) సమక్షంలో చాలామంది వైసీపీ(ysrcp)నేతలు పసుపు కండువాలు కప్పుకున్నారు. తొలుత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు టీడీపీలో చేరారు. ఆ తర్వాత నెల్లూరు డిప్యూటీ మేయర్(Deputy Mayor of Nellore)రూప్ కుమార్ యాదవ్(Roop Kumar Yadav)కూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వేదికపై ఆసక్తికర దృశ్యం కనిపించింది. రూప్ కుమార్ కు చంద్రబాబు టీడీపీ కండువా […]
Date : 02-03-2024 - 3:52 IST -
#Andhra Pradesh
Chandrababu : రేపు నెల్లూరులో చంద్రబాబు పర్యటన
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) రేపు నెల్లూరు ( Nellore ) లో పర్యటించబోతున్నారు. మరో రెండు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న క్రమంలో అధికార – ప్రతిపక్ష పార్టీల నేతలు తమ ప్రచారంలో బిజీ అయ్యారు. ఇటు అధినేతలు సైతం వరుస పెట్టి సభలు , సమావేశాలు ఏర్పాటు చేస్తూ అధికారం కోసం తహతహలాడుతున్నారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన టీడీపీ..ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని చూస్తుంది. సింగిల్ గా బరిలోకి దిగితే కుదరదని […]
Date : 01-03-2024 - 9:20 IST -
#Andhra Pradesh
Somireddy : మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై హత్యాయత్నం..
మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మనుషులు తనపై హత్యాయత్నం చేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనపై గడ్డపారతో కాకాణి మనుషులు అటాక్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు సోమిరెడ్డి. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధమే కాదు కర్రల యుద్ధం కూడా మొదలైంది. చాల ప్రాంతాలలో వైసీపీ – టిడిపి పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షలు జరుగుతున్నాయి. ఈ […]
Date : 27-02-2024 - 1:49 IST -
#Andhra Pradesh
Vemireddy Prabhakar Reddy : వైసీపీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గుడ్ బై చెప్పబోతున్నాడా..?
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస షాకులు ఎదురవుతూనే ఉన్నాయి. పార్టీ టికెట్ దక్కని నేతలంతా వరుస పెట్టి పార్టీ కి గుడ్ బై చెపుతూ వస్తున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి , జనసేన , టిడిపి లలో చేరగా..మరికొంతమంది ఇదే బాటలో కొనసాగుతున్నారు. తాజాగా నెల్లూరుకి చెందిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prabhakar Reddy) అతి త్వరలో వైసీపీని వీడుతారంటూ జోరుగా […]
Date : 21-02-2024 - 12:58 IST -
#Andhra Pradesh
Bird Flu: నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా రెండు గ్రామాల్లో అనేక కోళ్లు మృత్యువాత పడడంతో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. చనిపోయిన కోళ్ల నమూనాలను భోపాల్‌లోని ల్యాబొరేటరీకి పంపగా, మిగిలిన ఫలితాల్లో ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా వైరస్ ఉన్నట్లు నిర్ధారించినట్లు అధికారులు తెలిపారు.
Date : 17-02-2024 - 3:48 IST -
#Andhra Pradesh
AP : జగన్..నువ్వు మా బిడ్డ కాదు, క్యాన్సర్ గడ్డ అని తరిమికొట్టండని బాబు పిలుపు
ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడం తో టిడిపి అధినేత చంద్రబాబు తన దూకుడును మరింత పెంచారు. రా కదలిరా పేరుతో పర్యటనలు చేస్తూ ఓటర్లను కలుస్తూ…టిడిపి – జనసేన కూటమి హామీలను ప్రకటిస్తూ..వైసీపీ పార్టీ ఫై విమర్శలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించిన బాబు..ఆదివారం కర్నూలు జిల్లాలోని పత్తికొండలో నిర్వహించిన ‘రా కదలిరా’ కార్యక్రమం బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో మాట్లాడుతూ..సీఎం జగన్ ఫై నిప్పులు చెరిగారు. జగన్ పాలనలో నష్టపోని […]
Date : 28-01-2024 - 10:58 IST -
#Andhra Pradesh
Nellore YSRCP : మాజీ మంత్రి అనిల్‌కు స్థానచలనం.. ఆ నియోజకవర్గం నుంచే పోటీ..?
నెల్లూరు జిల్లా వైసీపీలో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థాన చలనం కల్పించిన అధిష్టానం నెల్లూరు జిల్లాలో కూడా పలువురు ఎమ్మెల్యేలకు స్థానచలనం లభించనుంది. నెల్లూరు సిటీలో గత రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పని చేసిన అనిల్ కుమార్ యాదవ్‌ని మార్చాలని అధిష్టానం భావిస్తుంది. నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో ఆయన ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులను మారిస్తేనే తాను పోటీ చేస్తానని […]
Date : 26-12-2023 - 6:02 IST -
#Andhra Pradesh
Cyclone Michaung : రైతుల కంట కన్నీళ్లు మిగిల్చిన మిచౌంగ్ తుపాను.. దక్షిణ కోస్తాలో తీవ్రంగా దెబ్బతిన్న పంటలు
మిచౌంగ్ తుపాను రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. చేతికొచ్చిన పంట నీళ్లపాలు అవ్వడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో
Date : 06-12-2023 - 8:26 IST -
#Andhra Pradesh
Nellore : నెల్లూరు జిల్లాలో భారీ వర్షం.. స్తంభించిన జనజీవనం
నెల్లూరు జిల్లాలో కురిసిన భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇందుకూరుపేట్, విడవలూరు, నెల్లూరు అర్బన్, నెల్లూరు
Date : 22-11-2023 - 8:44 IST