HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Narsapur Dharmavaram Express Train Missed Accident

Accident : నర్సాపురం – ధర్మవరం ఎక్స్ ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది

ఆదివారం తెల్లవారుజామున నర్సాపూర్‌-ధర్మవరం రైలుకు పెనుప్రమాదం తప్పింది

  • Author : Sudheer Date : 30-07-2023 - 12:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
narsapur-dharmavaram-express train
narsapur-dharmavaram-express train

నర్సాపూర్‌-ధర్మవరం రైలు (Narasapur-Dharmavaram Train)కు ఆదివారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. ఈ మధ్య వరుస రైలు ప్రమాదాలు (Train Accidents) రైలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. నెలలో కనీసం రెండు ప్రమాదాలైన జరుగుతున్నాయి. ఈ రెండు , మూడు నెలల్లో గోదావరి ఎక్స్ ప్రెస్ , కోరమాండల్ ఎక్స్ ప్రెస్ , ఫలక్ నామ ఎక్స్ ప్రెస్ తదితర రైలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాద దేశ వ్యాప్తంగా భయబ్రాంతులకు గురి చేసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు 270 కి పైగా ఈ ప్రమాదంలో చనిపోయారు. ఈ ప్రమాదం తర్వాత కూడా పలు రైలు ప్రమాద ఘటనలు చోటుచేసుకున్నాయి.

తాజాగా ఆదివారం తెల్లవారుజామున నర్సాపూర్‌-ధర్మవరం రైలుకు పెనుప్రమాదం తప్పింది. కావలి, బిట్రగుంట రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు తెలియని వారు రైలు పట్టాను అడ్డుగా పెట్టారు. ఈ పట్టా ముక్కును వేగంగా వస్తున్న నర్సాపురం-ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో పట్టా ముక్క దూరంగా పడిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ పట్టా ముక్క రెండు మీటర్ల పొడవు ఉండగా.. గుర్తుతెలియని వ్యక్తులు కావాలని అడ్డుగా పెట్టినట్లు రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. లోక్ పైలట్ సమాచారంతో రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పట్టాలను ఎవరు అడ్డుగా పెట్టారనే దానిపై పోలీసులు (Police ) ఆరా తీస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల వారిని ప్రశ్నిస్తున్నారు. నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని , ఎవర్ని వదిలే ప్రసక్తి లేదని చెబుతున్నారు. రైలు పట్టా దూరంగా పడటంతో ప్రమాదం తప్పదని, లేకపోతే పెను ప్రమాదం జరిగి ఉండేదని సిబ్బంది చెబుతున్నారు.

Read Also : Flooded : వరదలో మునిగిన జగనన్న కాలనీ లపై పవన్ ట్వీట్..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • missed accident
  • narsapur dharmavaram express
  • Nellore
  • train accidents

Related News

Nara Lokesh

Nara Lokesh : తెలుగుదేశం ‘యువ’ గర్జన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ పట్టాభిషేకం!

తెలుగుదేశం పార్టీ (TDP) రాజకీయాల్లో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. యువనేత నారా లోకేష్‌కు పార్టీలో అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది

    Latest News

    • ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ప్ర‌క‌ట‌న‌!

    • ఎంత నీరు తాగినా ఇంకా దాహమేస్తోందా?

    • ఐసీయూలో మాజీ క్రికెటర్.. ప్రాణాంతక వ్యాధితో పోరాటం!

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • యాపిల్ కొత్త సీఈఓగా జాన్ టెర్నస్.. ఎవ‌రీత‌ను?

    Trending News

      • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

      • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

      • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

      • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd