NEET-UG Case
-
#India
Neet : నీట్ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరి అరెస్టు : సీబీఐ
NEET-UG case : నీట్-యూజీ పేపర్ లీక్ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ మరో ఇద్దరిని అరెస్టు చేసింది. బీహార్‌లోని పట్నాకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకోగా..వీరిలో ఒకరు నీట్ అభ్యర్థి కావడం గమనార్హం. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు చేసిన వారి సంఖ్య 11కి చేరినట్లు సీబీఐ అధికారులు మంగళవారం వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న వారిలో నలందకు చెందిన నీట్-యుజీ అభ్యర్థి సన్నీతో పాటు రంజిత్ కుమార్ అనే విద్యార్థి తండ్రి ఉన్నట్లు అధికారులు […]
Published Date - 09:51 PM, Tue - 9 July 24