Nazarana
-
#South
అక్కడ మద్యం లేకుండా పెళ్లి చేస్తే నజరానా ఇస్తారు!
Uttarakhand, Rs 51,000 Reward For Alcohol-Free Wedding పెళ్లిళ్ల సమయంలో బ్యాచిరల్ పార్టీలు, బంధువులకు మద్యం పంపిణీ అబ్బో ఇక మందు పార్టీల గురించి వేరే చెప్పక్కర్లేదు. ఒకప్పుటి మాదిరిగా కాదు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. మద్యం ఏరులై పారుతుంది. యువతపై ఈ అలవాటు దుష్ప్రభావాన్ని చూపుతోంది. అలాగే, పేద కుటుంబాలకు తలకు మించిన భారంగానూ మారుతోందనే వాదన ఉంది.. దీంతో వివాహంలో మద్యం కట్టడికి ఓ గ్రామ సర్పంచ్ వినూత్న ప్రయత్నం మొదలుపెట్టి, […]
Date : 07-02-2026 - 10:40 IST