National Sports Bill
-
#Speed News
National Sports Bill: భారత క్రీడల పాలనలో నూతన శకం.. అత్యున్నత క్రీడా సంస్థగా జాతీయ క్రీడా బోర్డు!
ఇప్పటివరకు జాతీయ స్థాయి క్రీడా సంస్థలకు భారత ఒలింపిక్ సంఘం గుర్తింపు ఇచ్చేది. ఇకపై ఈ అధికారం NSBకి సంక్రమిస్తుంది. జాతీయ స్థాయి క్రీడా సంస్థగా గుర్తింపు పొందాలనుకునే ఏ క్రీడా సంస్థ అయినా నేరుగా బోర్డులో దరఖాస్తు చేసుకోవచ్చు.
Published Date - 08:10 PM, Wed - 23 July 25