National Panchayati Raj Day
-
#Andhra Pradesh
Pawan Kalyan : చిన్న కోరికను కూడా తీర్చుకోలేకపోతున్న డిప్యూటీ సీఎం పవన్
Pawan Kalyan : మంగళగిరిలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా జరిగిన అధికారిక కార్యక్రమంలో ఆయన మాట్లాడిన మాటలు అందర్నీ ఆకర్షించాయి
Date : 24-04-2025 - 4:00 IST -
#India
Pahalgam terror attack : ఉగ్రదాడికి పాల్పడిన వారు భారీ మూల్యం చెల్లించుకుంటారు: ప్రధాని మోడీ
ముష్కరులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఉగ్రవాది ఎక్కడ నక్కినా సరే వెతికి మరీ శిక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పునరుద్ఘాటించారు. ఉగ్రవాదులకు, వారికి మద్దతిస్తున్న వారికి కలలో కూడా ఊహించని విధంగాద కఠిన శిక్ష విధిస్తామన్నారు.
Date : 24-04-2025 - 2:05 IST -
#India
Pahalgam Terror Attack : ఉగ్రవాదులను మట్టిలో కలిపేసే వరకు నిద్రపోం – మోడీ
Pahalgam Terror Attack : జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై స్పందించిన మోదీ, అమాయక ప్రజలపై దాడులు చేసిన ఉగ్రవాదులు ఎక్కడ దాగినా వారిని వెలికి తీసి మట్టిలో కలిపే వరకు కేంద్రం నిద్రపోదని స్పష్టం చేశారు
Date : 24-04-2025 - 1:40 IST