National Journalist
-
#Andhra Pradesh
Nara Lokesh: లోకేష్ శభాష్… జాతీయ జర్నలిస్ట్ రాజ్‌దీప్ ఫిదా.. ప్రశంసల వర్షం….!!
Rajdeep Sardesai రాజకీయాల్లో హామీలు ఇవ్వడం సహజం, కానీ ఇచ్చిన మాటను తప్పకుండా అమలు చేయడం చాలా అరుదు. నారా లోకేష్ సరిగ్గా ఈ పని చేసి చూపించారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ఓ ముస్లిం కుటుంబానికి ఏడాది క్రితం ఇచ్చిన హామీని నెరవేర్చి, వారి సొంతింటి కలను నిజం చేశారు. దేశంలో మతపరమైన విభజన పెరుగుతున్న తరుణంలో, ఓ నాయకుడు మతాలకు అతీతంగా ఇలాంటి గొప్ప పని చేయడంపై ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ప్రశంసల వర్షం […]
Date : 25-03-2026 - 11:59 IST