National Center For Seismology
-
#India
Earthquake : అలాస్కాలో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. తజాకిస్తాన్, భారత్‌లోనూ ప్రకంపనలు
Earthquake : అలాస్కాలో 6.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా, తజాకిస్తాన్‌తో పాటు భారత్‌లోని పలు రాష్ట్రాల్లో కూడా భూప్రకంపనలు నమోదయ్యాయి.
Date : 21-07-2025 - 10:00 IST -
#Speed News
Earthquake: మధ్యప్రదేశ్‌లో భూకంపం.. పరుగులు తీసిన జనం!
మధ్యప్రదేశ్‌లో భూకంపాలు అరుదుగా సంభవిస్తాయి. గతంలో 1997లో జబల్పూర్‌లో సంభవించిన 6.0 తీవ్రత భూకంపం గణనీయమైన నష్టాన్ని కలిగించింది.
Date : 27-03-2025 - 5:54 IST -
#India
Earthquake : 4.2 తీవ్రతతో గుజరాత్‌లో భూకంపం..
Earthquake : భూకంప కదలికలను అనుభవించిన తరువాత ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు వచ్చినప్పటికీ, ఈ ప్రాంతంలో ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని గాంధీనగర్‌లోని రాష్ట్ర కంట్రోల్ రూమ్ అధికారులు తెలిపారు.
Date : 16-11-2024 - 10:15 IST -
#Speed News
Earthquake: లడఖ్‌తో పాటు జమ్మూ కాశ్మీర్‌లో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు..!
మంగళవారం తెల్లవారుజామున లడఖ్‌లో భూమి కంపించింది. నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ ప్రకారం.. ఉదయం 4:33 గంటలకు భూకంపం (Earthquake) సంభవించింది.
Date : 26-12-2023 - 9:03 IST -
#India
Earthquake : బెంగాల్, లడఖ్‌లో భూప్రకంపనలు.. బంగ్లాదేశ్ భూకంపం ఎఫెక్ట్
Earthquake : పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో శనివారం ఉదయం 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Date : 02-12-2023 - 12:39 IST -
#World
Earthquake: ఇండోనేషియాలో భూకంపం.. తీవ్రత 6.3గా నమోదు
ఇండోనేషియాలోని టోబెలోలో భూకంపం (Earthquake) సంభవించింది. ఇండోనేషియాలోని టోబెలోలో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) నివేదించింది.
Date : 24-02-2023 - 12:05 IST -
#Speed News
Earthquake: నేపాల్ రాజధానిలో భారీ భూకంపం..!
నేపాల్ రాజధాని ఖాట్మండులో బుధవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 5.1గా నమోదు అయింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం.. ఖాట్మండుకు తూర్పున 53 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది.
Date : 19-10-2022 - 4:38 IST -
#India
Earthquake: కాశ్మీర్‌లోని కత్రాలో స్వల్ప భూకంపం
జమ్మూ కాశ్మీర్‌లోని కత్రా పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున 3.28 గంటలకు స్వల్ప భూకంపం సంభవించింది
Date : 26-08-2022 - 8:59 IST