National Body Building Competition
-
#Speed News
Fitness Icon: జాతీయ స్థాయి ఘనత సాదించిన హైదరాబాద్ కానిస్టేబుల్
హైదరాబాద్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ డీఏ కుమార్ అద్భుతమైన ఘనత సాదించారు. మిస్టర్ ఇండియా బాడీబిల్డింగ్ పోటీ 2022లో పాల్గొన్న కుమార్ నగరంలోని యువతకే కాకుండా పోలీసులందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. 2010 బ్యాచ్ కానిస్టేబుల్ గా ఎంపికైన కుమార్ ప్రస్తుతం హైదరాబాద్ లోని లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కుమార్ ప్రస్తుతం నేషనల్ బాడీబిల్డర్. తెలంగాణ నుండి జాతీయ బాడీబిల్డింగ్ పోటీలో పాల్గొన్నమొదటి పోలీసు కానిస్టేబుల్‌గా కుమార్ రికార్డు సొంతం చేసుకున్నారు. ఈ ఘనతపై […]
Date : 20-02-2022 - 10:02 IST