Naresh
-
#Cinema
నరేష్ రోజులో 30 నిమిషాలే నాతో – పవిత్ర
షూటింగ్‌లు, ఇతర పనుల వల్ల ఆయనకు అసలు సమయం దొరకదని, రోజులో కేవలం 30 నిమిషాలు మాత్రమే తనతో మాట్లాడేందుకు కేటాయిస్తారని ఆమె సరదాగా వ్యాఖ్యానించారు. నరేశ్ తన పనిని ఎంతగా ప్రేమిస్తారో చెప్పడానికి ఇదొక నిదర్శనమని ఆమె అభిప్రాయపడ్డారు
Date : 20-01-2026 - 9:15 IST -
#Cinema
Naresh : విలన్ గా మారబోతున్న మహేష్ బ్రదర్ !!
Naresh : త్వరలో ఒక పాన్ ఇండియా సినిమాలో విలన్‌గా నటించబోతున్నానని నరేష్ వెల్లడించారు. ఆ ప్రాజెక్ట్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుందని, హీరో మరియు దర్శకుడు వివరాలు త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.
Date : 17-08-2025 - 9:00 IST -
#Cinema
Naresh : మా అమ్మ బయోపిక్ తీస్తాను.. మా అమ్మకు పద్మ అవార్డు ఇవ్వాలి.. నరేష్ కామెంట్స్..
తాజాగా నరేష్ ఓ ప్రెస్ మీట్ పెట్టి తన తల్లి గురించి మాట్లాడారు.
Date : 19-01-2025 - 9:30 IST -
#Cinema
Mechanic Rocky Glimpse : ”ఛోటే-ఛోటే బచ్చోంకే పూరే జవాబ్ దేతీ హూం”
యాక్షన్ & లవ్ ఎంటర్‌టైనర్ గా మూవీ రాబోతుందని అర్ధం అవుతుంది
Date : 28-07-2024 - 7:32 IST -
#Andhra Pradesh
Vote For Pawan : పవన్ కళ్యాణ్ కు మద్దతు పలికిన సీనియర్ హీరో నరేష్
ఏపీ అభివృద్ధి కోసం ఏర్పాటైన జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి నేను స్థిరమైన మద్దతుదారునిగా కొనసాగుతున్నా. మీ ప్రయాణం ఓ ఆశాద్వీపం. మీ మిషన్ కు మద్దతుగా నిలుస్తాం
Date : 08-05-2024 - 3:07 IST -
#Andhra Pradesh
AP NDA Alliance : ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో విజయం సాధిస్తుంది – సీనియర్ యాక్టర్ నరేష్
నరేష్ సైతం కూటమి భారీ మెజార్టీ తో విజయం సాదించబోతుందని తెలిపారు
Date : 24-04-2024 - 11:26 IST -
#Cinema
Allari Naresh : ఆ సినిమాలో నరేష్‌ని నిజంగానే కొట్టారు.. కొన్ని సెకన్ల పాటు మైండ్ బ్లాక్..
శంభో శివ శంభో సినిమాలో ఓ సీన్ లో అల్లరి నరేష్ ని నిజంగానే కొట్టారు.
Date : 28-01-2024 - 10:30 IST -
#Cinema
Sampoornesh Babu : సంపూర్ణేష్ బాబు కొత్త సినిమా ‘మార్టిన్ లూథర్ కింగ్’ ట్రైలర్ చూశారా?
తమిళ్ లో యోగిబాబు హీరోగా తెరకెక్కిన నెల్సన్ మండేలా సినిమాని ఇక్కడ ‘మార్టిన్ లూథర్ కింగ్’ (Martin Luther King) పేరుతో రీమేక్ చేశారు.
Date : 18-10-2023 - 5:40 IST -
#Cinema
Vijaya Nirmala : విజయ్ నిర్మల తన ఆస్తుల్లో.. సగం నరేష్‌కి.. మరో సగం ఇంకో హీరోకి..?
విజయ్ నిర్మల వారసుడు అంటే నరేష్ మాత్రమే. విజయ్ నిర్మల దర్శకురాలిగా, నటిగా ఎన్నో కోట్ల ఆస్తిని సంపాదించారు. ఆ మొత్తాన్ని నరేష్‌కే ఇచ్చారా..?
Date : 27-09-2023 - 9:31 IST -
#Cinema
Naresh : సీనియర్ నటుడు నరేష్‌కి ఎంతమంది పిల్లలు ఉన్నారో తెలుసా..?
పవిత్ర లోకేష్(Pavithra Lokeesh) కంటే ముందు నరేష్ ముగ్గుర్ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అందరికి ఈ పెళ్లిళ్లు వరుకే తెలుసు. అసలు నరేష్ కి ఎంతమంది పిల్లలు ఉన్నారు అనేది మీలో ఎంతమందికి తెలుసు..?
Date : 08-09-2023 - 9:30 IST -
#Cinema
Allari Naresh : ఆ భయంతో ‘కార్తికేయ’ సినిమా వదులుకున్న అల్లరి నరేష్.. ఎందుకో తెలుసా..?
హీరో అల్లరి నరేష్(Allari Naresh) రవిబాబు(Ravibabu) తెరకెక్కించిన 'అల్లరి' సినిమాతో సూపర్ హిట్టుని అందుకొని ఆ టైటిల్ నే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు.
Date : 08-07-2023 - 8:36 IST -
#Cinema
Malli Pelli : నరేష్ జీవిత గాధ.. ‘మళ్ళీ పెళ్లి’ రిలీజ్ ఎప్పుడో తెలుసా?
నరేష్ -పవిత్ర జంటగా MS రాజు దర్శకత్వంలో నరేష్ సొంత నిర్మాణంలో మళ్ళీ పెళ్లి అనే సినిమా రాబోతుంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
Date : 03-05-2023 - 10:15 IST -
#Cinema
Malli Pelli : మళ్ళీ పెళ్లి టీజర్ చూశారా? నరేష్ – పవిత్ర రియల్ కథనే సినిమా తీస్తున్నారుగా..
నరేష్ -పవిత్ర జంటగా MS రాజు దర్శకత్వంలో నరేష్ సొంత నిర్మాణంలో మళ్ళీ పెళ్లి అనే సినిమా రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
Date : 21-04-2023 - 9:30 IST