HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Nara Lokesh Interesting Comments On Vijayasai Reddy Missing Phone

Nara Lokesh : రాసలీలలు ఎక్కడ బయటపడతాయో అనే భయంలో విజయసాయి రెడ్డి – లోకేష్

విజయసాయి లావాదేవీలు బయటపడతాయో.. లేక వైజాగ్ లో ఉన్న ఆయన రాసలీలలు బయటపడతాయో.. లేదంటే బ్రెజిల్ లో ఆయన, ఆయన కుటుంబసభ్యులు చేస్తున్న అవీనీతి బయటపడుతుందో

  • By Sudheer Published Date - 03:57 PM, Fri - 22 March 24
  • daily-hunt
Vijayasai Phone
Vijayasai Phone

నారా లోకేష్ (Nara Lokesh) మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) ఫై ఓ రేంజ్ లో విరుచుకపడ్డారు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హోరు మొదలుకావడం తో వైసీపీ – టీడీపీ మధ్య వార్ రోజు రోజుకు వేడెక్కుతుంది. పబ్లిక్ సభల్లోనే కాదు సోషల్ మీడియా వేదికగా కూడా ఇరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు , ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi Liquor Scam Case) గురించి మాట్లాడుకుంటున్నారు. మొన్నటివరకు నోటీసులతో సరిపెట్టిన ఈడీ అధికారులు ఇప్పుడు అరెస్ట్ వరకు వెళ్తున్నారు. గత వారం బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయగా..నిన్న గురువారం ఏకంగా ఢిల్లీ సీఎం ను అరెస్ట్ చేసారు. అతి త్వరలో ఈ కేసుతో సంబంధం ఉన్నవారిని సైతం అరెస్ట్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఈ తరుణంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్..వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఫై పలు ఆరోపణలు చేసారు. నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఓ బ్రెజిల్ లో మీకున్న చీకటి వ్యాపారాల గురించి రెండేళ్ళ క్రిందటే చెప్పాను. ఇప్పుడు అదే నిజం అయ్యింది. అనే ట్యాగ్ లైన్ తో వీడియోని పోస్ట్ చేశారు. విజయసాయి లావాదేవీలు బయటపడతాయో.. లేక వైజాగ్ లో ఉన్న ఆయన రాసలీలలు బయటపడతాయో.. లేదంటే బ్రెజిల్ లో ఆయన, ఆయన కుటుంబసభ్యులు చేస్తున్న అవీనీతి బయటపడుతుందో, లేక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్న ఈయన పాత్ర బయటపడుతుందో అనే భయం ఆయనకు పట్టుకుందని పేర్కొన్నారు.

అందుకే తన ఫోన్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు విజయసాయి రెడ్డి, దీనితో యావత్ ఆంధ్ర రాష్ట్ర పోలీసు డీజీపీ నుండి కానిస్టేబుల్ వరకు విజయసాయి రెడ్డి ఫోన్ వెతికే పనిలో పడ్డారని ఎద్దేవ చేశారు. ఒక రాజ్య సభ సభ్యుడు, జగన్మోహన్ రెడ్డికి చాల దగ్గర వ్యక్తి, అలానే అన్నీ కుంభకోణాల్లో నెంబర్ 2 ఈయనే.. అలాంటి వ్యక్తి ఫోన్ పోతే.. ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అలోచాలి అన్నారు. వాస్తవంగా ఒక మాట చెప్పాలంటే దొంగోడి ఇంట్లో దొంగ పడినట్లు ఉంది అని ఎద్దేవ చేశారు. కాగా ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.

బ్రెజిల్ లో మీకున్న చీకటి వ్యాపారాల గురించి రెండేళ్ళ క్రిందటే చెప్పాను. ఇప్పుడు అదే నిజం అయ్యింది.#APDrugsCapitalOfIndia#YCPDrugMafia #AndhraPradesh pic.twitter.com/QsMr4QMoVy

— Lokesh Nara (@naralokesh) March 21, 2024

Read Also : Rohit Sharma Friday Plan: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫ్రైడే ప్లాన్ ఇదే..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • nara lokesh
  • Vijayasai Reddy Missing Phone
  • ycp

Related News

Kaminei Balakrishna

Kamenini Vs Balakrishna : రికార్డుల నుంచి కామినేని, బాలకృష్ణ వ్యాఖ్యల తొలగింపు!

Kamenini Vs Balakrishna : తాజాగా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ(AP Assembly)లో జరిగిన సమావేశంలో ప్రముఖ వైద్యుడు, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ (Kamenini Srinivas) ఒక అంశంపై మాట్లాడినప్పుడు జరిగిన పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

  • Ap Fee Reimbursement

    Fee Reimbursement: స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్ రూ.400కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్

  • Ap Aqua

    Aqua Farmers : ఓ పక్క ట్రంప్..మరోపక్క ద‌ళారుల దోపిడీతో కుదేల్ అవుతున్న ఆక్వా రైతులు

  • Tdp Leaders Ycp

    Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

  • Balakrishna Jagan

    Jagan : జగన్ సైకో అంటూ బాలయ్య చేసిన డైలాగ్ కు వైసీపీ ఎదురుదాడి

Latest News

  • Piracy : పైరసీ వల్ల టాలీవుడ్ రూ.3,700 కోట్ల నష్టం – సీపీ ఆనంద్

  • India: ఐసీసీ టోర్న‌మెంట్ల నుండి టీమిండియాను స‌స్పెండ్ చేయాలి: పాక్ మాజీ ఆట‌గాడు

  • Jagan Digital Book : విడదల రజినిపై ‘డిజిటల్ బుక్’లో ఫిర్యాదు!

  • EC : తెలంగాణ లో మహిళా ఓటర్లే ఎక్కువ

  • VC Sajanar : ఆర్టీసీ కి బై బై చెపుతూ సజ్జనార్ ఇచ్చిన సందేశం ఇదే!

Trending News

    • Team India: ఆసియా క‌ప్ ట్రోఫీ లేకుండానే సంబ‌రాలు చేసుకున్న టీమిండియా!

    • Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకుల సెలవుల పూర్తి జాబితా ఇదే!

    • IND vs PAK Final: ఆసియా కప్ ఫైనల్ పోరులో విజేత ఎవ‌రంటే?

    • LPG Connections: ఎల్‌పీజీ పోర్టబిలిటీ.. ఇక గ్యాస్ కంపెనీని కూడా మార్చుకోవచ్చు!

    • Stampede : విజయ్ ని అరెస్ట్ చేస్తారా ?.. CM స్టాలిన్ రియాక్షన్ ఇదే !!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd