Nandigam Suresh Arrest
-
#Andhra Pradesh
Nandigam Suresh: మహిళా హత్యా కేసు.. మాజీ ఎంపీ నందిగం సురేష్ కు షాక్
వైఎస్సార్సీపీ (YSRCP) మాజీ ఎంపీ నందిగం సురేష్ కు షాక్ తగిలింది. ఆయనపై మహిళ హత్య కేసు విచారణ నేపథ్యంలో, మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టారు. రిమాండ్ ముగియడంతో పోలీసులు, మరింత సమయం కావాలని కోర్టులో అభ్యర్థించారు. దీనిపై కోర్టు నందిగం సురేష్ కు 14 రోజుల రిమాండ్ విధించింది, అంటే నవంబర్ 4వ తేదీ వరకు ఆయనను పోలీసులు విచారించనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు, ఆయనను తిరిగి గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. సురేష్ పట్ల తీవ్ర […]
Published Date - 04:09 PM, Mon - 21 October 24