Nandamuri Taraka Ramarao
-
#Cinema
Nandamuri Taraka Ramarao : తాత పేరు నిలబెట్టాలి అంటూ మనవడికి భువనేశ్వరి ఆశీర్వాదం
Nandamuri Taraka Ramarao : నందమూరి జానకిరామ్ కుమారుడు తారక రామారావు సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నాడు. ఆయనకు తొలి ఆశీర్వాదం పలికిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి
Date : 12-05-2025 - 5:20 IST -
#Andhra Pradesh
NTR Cine Vajrotsavam: అమరావతిలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ సభ… ముఖ్య అతిధులుగా??
విజయవాడలో ఈ నెల 14న దివంగత ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరుకానున్నారు.
Date : 07-12-2024 - 3:03 IST -
#Cinema
Nandamuri Legacy Continues: నందమూరి వంశం నుంచి మరో వారసుడు ఎంట్రీ!
నందమూరి హరికృష్ణ పెద్ద కొడుకు, దివంగత జానకి రామ్ తనయుడైన నందమూరి తారక రామారావును హీరోగా పరిచయం చేస్తూ వైవీఎస్ చౌదరి కొత్త సినిమా తెరకెక్కిస్తున్నారు. తాజాగా, ఈ కొత్త తారక రామారావుకు సంబంధించిన ఫస్ట్ దర్శన వీడియోను వైవీఎస్ విడుదల చేశారు.
Date : 30-10-2024 - 3:51 IST -
#Cinema
Sr NTR : సినిమా హిట్ అవ్వదని తెలిసి ఎన్టీఆర్ చేశారు.. అదే చివరి సినిమా అయింది..
తెలుగు మహాకవి శ్రీనాథుడి జీవితం గురించి అందరికి చెప్పాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు.
Date : 29-01-2024 - 9:00 IST -
#Cinema
NTR – Balakrishna : ఎన్టీఆర్, బాలయ్య కాంబినేషన్‌లో రావాల్సిన మల్టీస్టారర్.. కానీ..!
ఎన్టీఆర్ హీరోగా 1977లో వచ్చిన సోషియో ఫాంటసీ మూవీ ‘యమగోల’(Yamagola) ఎంతటి హిట్ అయ్యిందో అందరికి తెలిసిన విషయమే. తెలుగు సినిమాల్లో అది ఒక క్లాసిక్ గా నిలిచింది.
Date : 23-09-2023 - 9:07 IST