Nana Patekar
-
#Life Style
Fitness Secrets : 75 ఏళ్ల నానా పటేకర్ ఫిట్‌నెస్ రహస్యం ఏంటో తెలుసా..?
Fitness Secrets : పద్మశ్రీ అవార్డు గ్రహీత నటుడు నానా పటేకర్ 75 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌నెస్ రహస్యాలు ఇక్కడ వివరించబడ్డాయి. రోజువారీ వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం , ధూమపానానికి దూరంగా ఉండటం వల్ల అతను ఫిట్‌నెస్‌కు కారణమని చెప్పాడు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన ఫిట్ నెస్ సీక్రెట్స్ షేర్ చేసుకోవడం ఇప్పుడు సర్వత్రా వైరల్ అవుతోంది.
Published Date - 01:56 PM, Sat - 21 December 24