Nagar Kurnool
-
#Speed News
Harish Rao: ప్రతిపక్షం పరామర్శించేందుకు వెళ్తుంటే భయమెందుకు రేవంత్ రెడ్డి?: హరీశ్ రావు
ఈ ఘటనపై సమాచారం అందుకున్న మాజీ మంత్రి హరీశ్ రావు విద్యార్థులను పరామర్శించేందుకు నాగర్ కర్నూల్ బయలుదేరారు. అయితే, ఆయన రాక గురించి సమాచారం తెలియడంతో పోలీసులు అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రి నుంచి దొంగచాటుగా తరలించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
Date : 27-07-2025 - 3:31 IST -
#Telangana
NDRF Deputy Commander : శ్రీశైలం టన్నెల్ ప్రమాదం.. కార్మికుల ఆచూకీ ఇంకా దొరకలేదు
NDRF Deputy Commander : తెలంగాణ సొరంగం ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం, సొరంగంలో వారి ఖచ్చితమైన స్థానం ఇంకా నిర్ధారించబడలేదు. ఈ ఆపరేషన్ కోసం మొత్తం నాలుగు బృందాలను నియమించారు. సొరంగంలో 200 మీటర్ల వరకు శిథిలాలను తొలగించిన తర్వాతే కొంత సమాచారాన్ని సేకరించగలమని NDRF డిప్యూటీ కమాండర్ సుఖేందు తెలిపారు.
Date : 23-02-2025 - 11:21 IST -
#Telangana
Harish Rao : శ్రీశైలం కాలువ సొరంగం కూలిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం
Harish Rao : తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలంలో శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం కూలిపోయింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కూలిపోవడాన్ని కాంగ్రెస్ అసమర్ధతగా అభిప్రాయపడ్డ ఆయన, ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Date : 22-02-2025 - 4:34 IST -
#Telangana
Telangana: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. దావోస్ వేదికపై సీఎం రేవంత్ సరికొత్త రికార్డు!
తమ ప్రభుత్వం జరిపిన సంప్రదింపులు, తమ చర్చలు ఫలించాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇంత భారీ పెట్టుబడుల ఒప్పందం సాధించటం ఆనందంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
Date : 22-01-2025 - 9:43 IST -
#Telangana
Nagar Kurnool: తీవ్ర విషాదం: డెంగ్యూతో బీటెక్ విద్యార్థిని మృతి
డెంగ్యూ జ్వరంతో బీటెక్ విద్యార్థిని మృతి చెందడంతో నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం నెలకొంది. ఈ విషాదకర సంఘటన జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. నికిత (21) హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో బీటెక్ చదువుతోంది.
Date : 20-08-2024 - 6:51 IST -
#Telangana
Barrelakka : పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి బర్రెలక్క నామినేషన్
Barrelakka: ఈ సారి ఎన్నికల్లో రాజకీయ నాయకుల కంటే బర్రలక్క(శిరీష అలియాస్)నే ఎక్కువగా ఫేమస్ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో మరింత గుర్తింపు పోందిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు బర్రెలక్క ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడింది. అయితే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం లో ఈరోజు నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్ని నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్ దాఖలు చేశారు. We’re now on WhatsApp. Click […]
Date : 23-04-2024 - 3:28 IST -
#Telangana
Nagar Kurnool: నాగర్ కర్నూల్ జిల్లాలో పిడుగుపాటుతో మహిళ మృతి
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట డివిజన్ ఉప్పునంతల మండలం తాడూరు గ్రామంలో పిడుగుపడి శ్యామలమ్మ(45) మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.
Date : 12-04-2024 - 10:22 IST -
#Speed News
Swimming: వేసవిలో ఈత నేర్చుకునేందుకు ఒంటరిగా వెళ్తున్నారా?
ఈత నేర్చుకోవాలనుకునే వారు ఒంటరిగా వెళ్లవద్దని సూచించారు నాగర్ కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాస్. చెరువులు, బావులు మరియు కాలువలకు, వారు పెద్దల పర్యవేక్షణలో ఈత నేర్చుకోవాలని కోరారు.
Date : 29-03-2024 - 5:53 IST -
#Telangana
Marri Janardhan Reddy: సొంత డబ్బుతో స్కూల్ కట్టించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే
నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి పెద్ద మనసు చాటుకున్నారు. సొంత డబ్బుతో స్కూల్ కట్టించి ప్రారంభించారు. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూర్ మండలంలోని సిర్శావాడ గ్రామంలో సొంత ట్రస్ట్ ఎంజేఆర్ చారిటబుల్ ఆధ్వర్యంలో
Date : 18-02-2024 - 10:07 IST