Naatu Naatu Video
-
#Cinema
Ram Charan: జీ20 వేదికపై నాటు నాటు సాంగ్.. దక్షిణ కొరియా రాయబారితో స్టెప్పులేసిన రామ్ చరణ్..!
జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ లో జరుగుతున్న జీ20 సదస్సులో భారతీయ సినీ పరిశ్రమ ప్రతినిధిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హాజరయ్యారు.
Published Date - 07:46 AM, Tue - 23 May 23