Muthyalamma Temple
-
#Speed News
Women Aghori : పోలీసుల అదుపులో మహిళ అఘోరి..!
Women Aghori : అక్టోబర్ 29న, ఆమె ఒక ప్రముఖ ప్రకటన చేశారు, ఇందులో సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఆత్మార్పణ చేసుకోవాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు. నవంబర్ 1వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు ముత్యాలమ్మ గుడి దగ్గర ప్రాణాలను అర్పిస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా, ఆమె ముత్యాలమ్మ ఆలయంపై దాడి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
Date : 01-11-2024 - 12:05 IST -
#Telangana
Konda Surekha: మరోసారి మంత్రి కొండా సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్.. ఈసారి ఎవరికంటే?
సికింద్రాబాద్ లోని దేవాలయంలో ‘ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం’ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నదని అన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే నిందితున్ని అరెస్టు చేశామని గుర్తు చేశారు.
Date : 22-10-2024 - 11:47 IST -
#Telangana
Muthyalamma Temple Idol : హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదు – ఈటెల
Idol Vandalised : ముత్యాలమ్మ గుడిపై దాడి చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
Date : 14-10-2024 - 2:15 IST -
#Telangana
secunderabad : ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం..
secunderabad : ఆలయంలో అమ్మవారి విగ్రహం ధ్వంసమైందని ఉదాయన్నే తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున చేరుకొని ఆందోళన చేపట్టారు
Date : 14-10-2024 - 11:46 IST