Muncipal Elections
-
#Andhra Pradesh
Nellore : నేడు నెల్లూరు కార్పోరేషన్,12 మునిసిపాలిటీలకు మేయర్, చైర్‌పర్సన్ ఎన్నిక
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్, 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు మేయర్, చైర్మన్ ఎన్నికలు ఈ రోజు జరగనుంది. నెల్లూరు కార్పొరేషన్‌లోని 54 డివిజన్లకు ఎన్నికైన కార్పొరేటర్లు ఉదయం 11 గంటలకు సమావేశమై మేయర్, ఇద్దరు డిప్యూటీ మేయర్లను ఎన్నుకోనున్నారు.
Date : 22-11-2021 - 10:45 IST