Mumbai Rains
-
#India
Mumbai Rains: ముంబై మేయర్ కళ్లముందే మ్యాన్‌హోల్‌లో పడిపోయిన వ్యక్తి
ఆలస్యంగానైనా ముంబైను పలకరించిన రుతుపవనాలు తొలిరోజే నగరాన్ని అతలాకుతలం చేశాయి. రాత్రంతా కురిసిన కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీనికితోడు, ముంబైలో రుతుపవనాల కోసం తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని, నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని మేయర్ రితూ తావడే ప్రకటించిన కొద్దిసేపటికే, అది కూడా ఆమె కళ్లెదుటే ఒక కార్మికుడు మ్యాన్‌హోల్‌లో పడిపోవడం పాలనాయంత్రాంగం వైఫల్యాన్ని ఎత్తిచూపింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, పౌర సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి అతడిని సురక్షితంగా […]
Date : 24-06-2026 - 4:28 IST -
#India
Mumbai Rains : వర్షాలు ముంచెత్తిన ముంబై.. స్కూళ్లకు సెలవు, రైళ్లకు అంతరాయం!
Mumbai Rains : ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. శనివారం నుండి మొదలైన వర్షాలు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో నగరం జలమయం అయిపోయింది.
Date : 18-08-2025 - 7:07 IST -
#India
Heavy Rain : ముంబై వర్షాలు.. 107 ఏళ్ల రికార్డ్ బ్రేక్
Heavy Rain : వర్షం కారణంగా ముంబయి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. రైల్వే ట్రాక్‌లు, ప్రధాన రహదారులు కూడా నీటితో నిండిపోయాయి
Date : 26-05-2025 - 7:51 IST -
#India
Mumbai Rains: నీట మునిగిన 960 ఏళ్ల నాటి శివాలయం
మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా 960 ఏళ్ల పురాతన శివాలయం నీట మునిగింది. ముంబై సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది
Date : 26-07-2024 - 3:22 IST