Mumbai Customer
-
#India
Swiggy: ఒకే వ్యక్తి రూ. 42.3 లక్షల విలువైన ఫుడ్ ఆర్డర్..!
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ (Swiggy) ఒక నివేదికను షేర్ చేసింది. అందులో ముంబై వ్యక్తి ఒక సంవత్సరంలో రూ. 42.3 లక్షల విలువైన ఫుడ్‌ను ఆర్డర్ చేసినట్లు పేర్కొంది.
Date : 16-12-2023 - 6:58 IST