Mukesh Ambani
-
#India
Ambani Family: అంబానీ కుటుంబానికి చెందిన అల్లుడు, కోడళ్లు ఏం చేస్తారో తెలుసా..?
దేశంలోని అత్యంత ధనిక అంబానీ కుటుంబం (Ambani Family)లోకి మరో కోడలు త్వరలో రాబోతోంది. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్ అంబానీ.. రాధికా మర్చంట్‌ను పెళ్లి చేసుకోబోతున్నారు.
Date : 20-02-2024 - 7:54 IST -
#Speed News
Mukesh Ambani: మరో కంపెనీని కొనుగోలు చేసిన ముకేశ్ అంబానీ
దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ (Mukesh Ambani) వ్యాపార సామ్రాజ్యం నిరంతరం అభివృద్ధి చెందుతోంది.
Date : 11-02-2024 - 11:00 IST -
#Speed News
Gautam Adani: మరోసారి 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి గౌతమ్ అదానీ..!
వివాదాస్పద హిండెన్‌బర్గ్ నివేదిక నుండి భారతదేశపు అత్యంత సంపన్నులలో ఒకరైన గౌతమ్ అదానీ (Gautam Adani) పూర్తిగా కోలుకుంటున్నారు.
Date : 08-02-2024 - 10:04 IST -
#Devotional
Ram Mandir: జై శ్రీరామ్ నామాలతో ముస్తాబైన ముఖేష్ అంబానీ ఆంటిలియా
భారతదేశ చరిత్రలో నేడు మరో అధ్యాయం చేరబోతోంది. నేడు అయోధ్యలో రాంలాలా విగ్రహ ప్రతిష్ఠతో చరిత్ర సృష్టించనున్నారు. ఈ తరుణం కోసం సనాతనీయులతో పాటు యావత్ దేశం ఎంతో కాలంగా ఎదురుచూసింది.
Date : 22-01-2024 - 7:42 IST -
#India
Mukesh Ambani: ముఖేష్ అంబానీ నికర విలువ ఎంతంటే..? సంపన్నుల జాబితాలో ఎన్నో స్థానంలో ఉన్నారంటే..?
భారతదేశపు అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ (Mukesh Ambani)కి గురువారం గొప్ప రోజు. ఒక వైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు పెరిగిన తర్వాత కొత్త రికార్డు సృష్టించబడింది.
Date : 12-01-2024 - 10:30 IST -
#Special
Nita Ambani: నీతా అంబానీకి ఇష్టమైన చీర ఇదే.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
నీతా అంబానీ (Nita Ambani).. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ముఖేశ్ అంబానీ భార్యగానే సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమెన్‌గా తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు.
Date : 06-01-2024 - 4:00 IST -
#India
Gautam Adani: ముఖేష్ అంబానీకి షాక్ ఇచ్చిన గౌతమ్ అదానీ..!
అదానీ గ్రూప్ యజమాని గౌతమ్ అదానీ (Gautam Adani) మరోసారి భారతదేశం, ఆసియాలో అత్యంత సంపన్న వ్యక్తిగా కిరీటం పొందారు.
Date : 05-01-2024 - 12:18 IST -
#Speed News
Savitri Jindal : ఈమె ‘నెట్ వర్త్’ అంబానీ, అదానీలను మించిపోయింది.. సావిత్రీ జిందాల్ ఎవరు ?
Savitri Jindal : 2023 సంవత్సరంలో నికర సంపద విలువ (నెట్ వర్త్) అత్యధికంగా పెరిగిన వ్యాపార దిగ్గజం ఎవరో తెలుసా ?
Date : 19-12-2023 - 3:18 IST -
#India
Reliance Industries: పశ్చిమ బెంగాల్‌లో 20 వేల కోట్ల పెట్టుబడులు
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ పశ్చిమ బెంగాల్‌లో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు.
Date : 21-11-2023 - 6:18 IST -
#India
Mukesh Ambani : ముకేశ్ అంబానీకి వార్నింగ్ ఈమెయిల్స్.. మరో వ్యక్తి అరెస్ట్
Mukesh Ambani : రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీకి వరుసగా బెదిరింపు మెయిల్స్‌ను పంపిన వ్యవహారంలో మరో వ్యక్తి అరెస్టయ్యాడు.
Date : 06-11-2023 - 12:41 IST -
#Speed News
Mukesh Ambani : ముకేశ్ అంబానీకి వార్నింగ్ మెయిల్స్.. తెలంగాణలో ఒకరి అరెస్ట్
Mukesh Ambani : రూ.20 కోట్లు.. రూ.200 కోట్లు.. రూ.400 కోట్లు ఇవ్వాలంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి వరుసపెట్టి వార్నింగ్ మెయిల్స్ రావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.
Date : 04-11-2023 - 4:05 IST -
#Speed News
Mukesh Ambani Threat Mails: అంబానీకి మరో బెదిరింపు మెయిల్.. ఏకంగా రూ.400 కోట్లు డిమాండ్..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి మరో బెదిరింపు ఇమెయిల్ (Mukesh Ambani Threat Mails) వచ్చింది. అంబానీ నుంచి రూ.400 కోట్ల దోపిడీ డిమాండ్ చేశారు.
Date : 04-11-2023 - 2:48 IST -
#Speed News
Shiv Nadar: రూ. 2042 కోట్లు విరాళంగా అందించిన శివ నాడార్.. అంటే రోజుకు రూ.5.6 కోట్ల విరాళం..!
దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ శివ్ నాడార్ (Shiv Nadar) అతిపెద్ద దాతృత్వవేత్తగా అవతరించారు.
Date : 03-11-2023 - 11:23 IST -
#India
Mukesh Ambani: ముఖేష్ అంబానీకి మళ్లీ హత్య బెదిరింపులు.. ఈసారి రూ.400 కోట్లు డిమాండ్..!
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani)కి మళ్లీ హత్య బెదిరింపులు వచ్చాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి మరోసారి హత్య బెదిరింపులు వచ్చాయి.
Date : 31-10-2023 - 12:49 IST -
#Speed News
Mukesh Ambani – Death Threat : ముకేశ్ అంబానీకి మరోసారి ఈమెయిల్ వార్నింగ్.. రూ.200 కోట్లు డిమాండ్
Mukesh Ambani - Death Threat : ముకేశ్ అంబానీకి డెత్ వార్నింగ్ ఇస్తూ తాజాగా మరో మెయిల్ వచ్చింది.
Date : 29-10-2023 - 11:25 IST